
Minister Adluri Laxman: తెలంగాణ మీ అయ్యా జాగీరా అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఖండించారు. నోరు ఉందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సభ నిర్వహణకు అనుమతిస్తారని స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ ని హీరోగా అందరూ అభిమానిస్తారని.. కానీ వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పోటీ చేసిన ప్రజలు కాంగ్రెస్‌కే పట్టం కడతారన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. Minister Adluri Laxman: తెలంగాణ మీ అయ్యా జాగీరా అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఖండించారు. నోరు ఉందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం...