
Delhi hotel fire accident: దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం ఉదయం ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దక్షిణ ఢిల్లీలోని మాల్వియానగర్లో ఉన్న ఒక హోటల్లో పెను ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 21మంది స్పాట్ లోనే అగ్నికి ఆహుతి అయ్యారు. మరణించిన వారిలో ఎక్కువ మంది విదేశీయులున్నారు. వెంటనే ఫైర్ సిబ్బంది రంగంలోకి మరో 40 మందిని కాపాడారు. హోటల్ యజమాని 6 గదులకు అనుమతి తీసుకుని, 25 రూములు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. హౌజ్ రాణి ప్రాంతంలోని ఫ్లరిష్ స్టే బీ అండ్ బీ అనే ఐదంతస్తుల హోటల్లో మంటలు చెలరేగాయి. ప్రమాదంలో చిక్కుకున్న వారిలొ చాలా మంది తీవ్ర గాయాల పాలయ్యారు.ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిలో దాదాపు 10 మంది Delhi hotel fire accident: దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం ఉదయం ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దక్షిణ ఢిల్లీలోని మాల్వియానగర్లో ఉన్న ఒక హోటల్లో పెను ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో...