
ఇంటర్నెట్‌డెస్క్: ‘పెద్ది’లో (Peddi Movie) రామ్‌చరణ్ (Ram Charan) నటన చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతారని, ఆయనకు జాతీయ అవార్డు రావడం ఖాయమని కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్ (Shiva Rajkumar) అన్నారు. రామ్‌చరణ్ కథానాయకుడి... ఇంటర్నెట్‌డెస్క్: ‘పెద్ది’లో (Peddi Movie) రామ్‌చరణ్ (Ram Charan) నటన చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతారని, ఆయనకు జాతీయ అవార్డు రావడం ఖాయమని కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్ (Shiva Rajkumar) అన్నారు. రామ్‌చరణ్ కథానాయకుడి బుచ్చిబాబు (peddi movie director) దర్శకత్వంలో రూపొందిన స్పోర్ట్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. జాన్వీకపూర్ కథానాయిక. వెంకట సతీశ్ కిలారు నిర్మించారు. పాన్ ఇండియా మూవీగా జూన్ 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా శివరాజ్‌కుమార్ పంచుకున్న ఆసక్తికర విషయాలు.. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.