
Home » Miscellaneous » mangalavaram may 26th tuesday tv cinema list srk ABN , Publish Date - May 25 , 2026 | 05:43 PM ఈ మంగళవారం మీ ఇంటి టీవీ స్క్రీన్‌పై వినోదాల వర్షం కురవబోతోంది ఈ మంగళవారం మీ ఇంటి టీవీ స్క్రీన్‌పై వ... ఈ మంగళవారం మీ ఇంటి టీవీ స్క్రీన్‌పై వినోదాల వర్షం కురవబోతోంది! యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ డ్రామా నుంచి సూపర్ హిట్ బ్లాక్‌బస్టర్ సినిమాల వరకు… ప్రేక్షకులను అలరించేందుకు ఛానెల్స్ సిద్ధమయ్యాయి. మరి ఈరోజు టీవీలో ప్రసారమయ్యే సినిమాల జాబితా ఏంటో ఇప్పుడు చూసేయండి. ఉదయం 9 గంటలకు – ENDANGERED SPECIES (హాలీవుడ్ డబ్ మూవీ) రాత్రి 10 గంటలకు – అంకిత్ పల్లవి అండ్ ఫ్రెండ్స్ తెల్లవారుజాము 1.30 గంటకు – ఒక లైలా కోసం తెల్లవారుజాము 3 గంటలకు – ఇద్దరు మిత్రులు