
మే 27, బుధవారం తెలుగు టీవీ ఛానెళ్లలో ప్రేక్షకులను అలరించేందుకు పలు సూపర్ హిట్ సినిమాలు ప్రసారం కానున్నాయి. మే 27, బుధవారం తెలుగు టీవీ ఛానెళ్లలో ప్రేక్షకులను అలరించేందుకు పలు సూపర్ హిట్ సినిమాలు ప్రసారం కానున్నాయి. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ, రొమాంటిక్ ఎంటర్టైనర్స్తో టీవీ ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ సిద్ధమైంది. మరి ఏ ఛానెల్లో ఏ సినిమా ఎప్పుడు వస్తుందో ఓ లుక్కేయండి. సాయంత్రం 4 గంటలకు – ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య మిడ్నైట్ 1 గంటకు – కొడుకు దిద్దిన కాపురం ఉదయం 11 గంటలకు – ఇంగ్లీష్ పెళ్లాం ఈస్ట్ గోదావరి మొగుడు ఉదయం 7 గంటలకు – మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మధ్యాహ్నం 3 గంటలకు – జాబిలమ్మ అత కోపమా తెల్లవారుజాము 3 గంటలకు – పాండవులు పాండవులు తుమ్మెద ఉదయం 9 గంటలకు – ఎక్స్ట్రా ఆర్జినరీ జంటిల్మెన్ మధ్యాహ్నం 12 గంటలకు – వినయ విధేయ రామ ఉదయం 11 గంటలకు – సర్దార్ గబ్బర్ సింగ్ Home » Miscellaneous » telugu movies telecast on wednesday may 27 full schedule srk ABN , Publish Date - May 26 , 2026 | 09:58 AM