
May 24 2026 12:37 AM | Updated on May 24 2026 12:37 AM నిఖిల్ సిద్ధార్థ హీరోగా నటించిన చిత్రం ‘స్వయంభు’. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంయుక్త, నభా నటేష్ హీరోయిన్లుగా నటించారు. ఠాగూర్ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ నిర్మించారు. నిఖిల్ సిద్ధార్థ హీరోగా నటించిన చిత్రం ‘స్వయంభు’. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంయుక్త, నభా నటేష్ హీరోయిన్లుగా నటించారు. ఠాగూర్ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ నిర్మించారు. ఈ చిత్రంపోస్ట్ ప్రోడక్షన్, వీఎఫ్ఎక్స్ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించి, ఓ వీడియో విడుదల చేసింది. ఈ వీడియోలో సినిమాపోస్ట్ ప్రోడక్షన్, వీఎఫ్ఎక్స్ పనుల విస్తృత స్థాయిని చూపించారు. నిఖిల్ సిద్ధార్థ, భరత్ కృష్ణమాచారి, సినిమాటోగ్రాఫర్ కేకే సెంథిల్ కుమార్ కలిసి వీఎఫ్ఎక్స్ సంస్థ ఫాంథమ్ ఎఫ్ఎక్స్ను సందర్శించడం కనిపించింది. ‘‘భారీ పీరియాడిక్ యాక్షన్ నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘స్వయంభు’. ఈ చిత్రానికి 2700కి పైగా వీఎఫ్ఎక్స్ షాట్లు, 750 మందికిపైగా టెక్నీషియన్లు పని చేస్తున్నారు. భారీ యుద్ధ సన్నివేశాలు, విశాలమైన ప్రా చీన రాజ్యాలు, అద్భుతమైన విజువల్ ప్రపంచాన్ని రూపొందిస్తున్నాం. ఈ సినిమాని త్వరలోనే రిలీజ్ చేస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. భర్తతో కలిసి ఆఫ్రికా ట్రిప్‌లో హీరోయిన్ మెహ్రీన్ (ఫొటోలు) కమెడియన్ అవినాష్ కొడుకు బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు) హైదరాబాద్ లో ఆకట్టుకుంటున్న హనుమాన్ విగ్రహం (ఫొటోలు) బికినీ ట్రీట్‌లో నిజమెంత?.. ట్రెండింగ్‌లో రుక్మిణి వసంత్ (ఫొటోలు) స్టైలిష్ అవతార్‌లో సీఎం విజయ్.. ఉప్పొంగిన అభిమానం (చిత్రాలు) రామ్ చరణ్ ఎన్టీఆర్ ఫ్రెండ్ షిప్ చెడిపోయిందా ? టెన్షన్ వద్దు.. నేనున్నాగా.. కోచ్ కే ధైర్యం చెప్పిన బుడ్డోడు విజయ్ ను చూసి నేర్చుకో... ఇంకెంతకాలం డబ్బా మాటలు చెప్తావ్? ఎవడబ్బ సొమ్మని ఇల్లు కట్టుకున్నావ్..? అది రైతుల భూమి!
Summary status: pending