
ఇంటర్నెట్ డెస్క్: యూపీఎస్సీ సివిల్స్ మెయిన్స్ వ్యాసరూప ప్రశ్నల్లో మొత్తం రెండు భాగాలుంటాయి. ఒక్కొక్క భాగంలో నాలుగు చొప్పున ప్రశ్నలు ఉంటాయి. వీటిలో ఒక్కో భాగంలో ఒక ప్రశ్నను ఎంపిక చేసుకొని మొత్తం రెండు ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి వుంటుంది. ప్రతి ప్రశ్నకు సమాధానం 1000 నుంచి 1200 పదాల మధ్యన రాయాలి. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపారరకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. The supreme art of war is to subdue the enemy without fighting. Thought finds a world and creates one also. — Best lessons are learnt through bitter experiences. Muddy water is best cleared by leaving it alone. — The years teach much which the days never know. It is best to see life as a journey, not as a destination. Contentment is natural wealth; luxury is artificial poverty.