
Cocroach Janatha Party in Political Parties: సమాజంలో స్థితిగతులను మార్చేవిధంగా దేశ రాజకీయాల్లో సంస్కరణలు తీసుకురావాలని కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకొచ్చింది. నిరుద్యోగుల్లో అంతర్లీనంగా ఉన్న ఆవేదన... కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు దారితీసింది. ఆ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో అంశాలు ఇపుడు దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియాకు పనిచేసిన వారిలో ఒకరైన అభిజీత్ దిప్కే ఈ పార్టీని స్థాపించారు. దేశ వ్యవస్థల్లో పారదర్శకత, నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, సామాన్య ప్రజల హక్కులను కాపాడటమే ప్రధాన ఉద్దేశంగా పనిచేసేలా తమ పార్టీ ఉంటుందని చెప్పుకొచ్చారు. నిరుద్యోగులు బొద్ధింకల్లాంటివారన్న వ్యాఖ్యలతో ఆవేదనకు గురై ఆ పేరుతోనే రాజకీయ పార్టీ పెట్టి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో మంచి రెస్పాన్స్ వచ్చింది. కాక్రోచ్ జనతా పార్టీలో చేరాలని పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే పిలుపునిచ్చారు. నిరుద్యోగుల చేత, నిరుద్యోగుల కోసం, నిరుద్యోగుల ద్వారా నిర్వహించే కాక్రోచ్ జనతా పార్టీ క్రియాశీలకంగా పనిచేస్తుందని ప్రకటించారు. సోషల్ మీడియా ఖాతాలో ఫాలో అయ్యే వారి సంఖ్య గంట గంటకు గణనీయంగా పెరిగిపోయింది. పార్టీ పెట్టిన రెండు వారాల్లోనే 20 మిలియన్లకు పైగా ఫాలోయర్లు పెరిగిపోయారు. అయితే ఇవన్ని ఎక్కువగా పాకిస్థాన్, బంగ్లాదేశ్, అమెరికా, టర్కీ వంటి దేశాల్లో ఉంటున్న వారే దీనికి ఫాలోవర్స్ పెరిగారు. మన దేశంలో పెద్దగా ఫాలోవర్స్ లేరు. అయితే అమెరికాలో భారత్ కు వ్యతిరేకంగా అంటే బీజేపీ వ్యతిరేకంగా పనిచేసే డీప్ స్టేట్ ఈ పార్టీ వెనక ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. గతంలో వారు ప్రయోగించిన ఆప్ పార్టీ ఫెల్యూర్ కావడంతో ప్లాన్ బీగా కాక్రోచ్ పార్టీ పేరుతో ముందుకొచ్చినట్టు కొంత మంది నిరుద్యోగులు బొద్ధింకల్లాంటివారన్న వ్యాఖ్యలతో ఆవేదనకు గురై ఆ పేరుతోనే రాజకీయ పార్టీ పెట్టి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో మంచి రెస్పాన్స్ వచ్చింది. కాక్రోచ్ జనతా పార్టీలో చేరాలని పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే పిలుపునిచ్చారు. నిరుద్యోగుల చేత, నిరుద్యోగుల కోసం, నిరుద్యోగుల ద్వారా నిర్వహించే కాక్రోచ్ జనతా పార్టీ క్రియాశీలకంగా పనిచేస్తుందని ప్రకటించారు. సోషల్ మీడియా ఖాతాలో ఫాలో అయ్యే వారి సంఖ్య గంట గంటకు గణనీయంగా పెరిగిపోయింది. పార్టీ పెట్టిన రెండు వారాల్లోనే 20 మిలియన్లకు పైగా ఫాలోయర్లు పెరిగిపోయారు. అయితే ఇవన్ని ఎక్కువగా పాకిస్థాన్, బంగ్లాదేశ్, అమెరికా, టర్కీ వంటి దేశాల్లో ఉంటున్న వారే దీనికి ఫాలోవర్స్ పెరిగారు. మన దేశంలో పెద్దగా ఫాలోవర్స్ లేరు. అయితే అమెరికాలో భారత్ కు వ్యతిరేకంగా అంటే బీజేపీ వ్యతిరేకంగా పనిచేసే డీప్ స్టేట్ ఈ పార్టీ వెనక ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. గతంలో వారు ప్రయోగించిన ఆప్ పార్టీ ఫెల్యూర్ కావడంతో ప్లాన్ బీగా కాక్రోచ్ పార్టీ పేరుతో ముందుకొచ్చినట్టు కొంత మంది రాజకీయ నాయకులు చెబుతున్న మాట. నిరుద్యోగుల చేత... నిరుద్యోగుల ద్వారా.. నిరుద్యోగుల కోసం... ఇక కాక్రోచ్ జనతాపార్టీ సోషల్ మీడియా ఖాతాలను మెటా సంస్థ స్తంభింపజేసింది. అయినా నిమిషాల వ్యవధిలోనే కొత్త ఖాతాలను పుట్టించి...ప్రకంపనలు సృస్టించారు.కాక్రోచ్ జనతాపార్టీ దేశంలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఎక్కడచూసినా... ఏ ఇద్దరుకలిసినా.. కొత్త రాజకీయ పార్టీ గురించే చర్చించుకుంటున్నారు. సోషల్ మీడియా ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, ఎక్స్ వేదికగా పోస్టులు ట్రెండింగ్ లోకి వచ్చాయి. విద్యావంతులైన నిరుద్యోగులు, మేధావులు పోస్టులు, రీపోస్టులు, షేరింగ్ వంటి ప్రక్రియతో సోషల్ మీడియాను చేస్తున్నారు. నిరుద్యోగం , రూపాయి పతనం , పేపర్ లీకేజీ వంటి ఘటనలతో తీవ్ర అసంతృప్తితో ఉన్న యువతకు ఆయన వ్యాఖ్యలు మరింత కోపం తెప్పించాయి. నిరుద్యోగుల్ని బొద్దింకలుగా చూస్తే ఎలా ఉంటుందో చూపిస్తామంటూ అభిజీత్ దిప్కే కాక్రోచ్ జనతా పార్టీతో కేంద్ర ప్రభుత్వానికి సవాల్ విసిరారు. సోషల్ మీడియాలో గంటల వ్యవధిలోనే ఈ పార్టీకి విపరీతమైన క్రేజ్ వచ్చింది. దీంతో నేపాల్ తరహాలోనే మన దేశంలో కూడా జెన్ జీ ఉద్యమం మొదలయ్యేందుకు పునాది పడిందంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే మన దేశం విశాలమైనది. శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ తరహాలో ఉద్యమాలు చేయడం అంతా ఈజీ కాదు. ఆయా దేశాల్లో సైనికాధికారులు.. అమెరికా డీప్ స్టేట్కు లొంగిపోయిన కారణంగా అవన్నీ జరిగాయి. మన దేశంలో ఇలాంటివి జరగడం అసాధ్యమంటున్నారు అంతర్జాతీయ రాజకీయ వ్యవహారాల నిపుణులు. దేశంలోని అన్నివర్గాల ప్రజలను ఆలోచింపచేసే విధంగా మ్యానిఫెస్టో చర్చనీయాంశంగా మారింది. రాజకీయ పార్టీల ద్వారా చట్టసభలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు, అవకాశాలకోసం పార్టీ ఫిరాయిస్తే 20 ఏళ్ల పాటు ఎక్కడా పోటీ చేయనీకుండా నిషేదిస్తామన్న అజెండాలో కీలకాంశంగా మారింది. పదవీ విరమణ చేసే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాజకీయ పార్టీల ద్వారా రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించే అవకాశం ఇవ్వబోమని మేనిఫెస్టో అంశంగా పొందుపరిచారు. పౌరులు ఓటు హక్కు కోల్పోతే దేశ ప్రధాన ఎన్నికల కమిషన్ పై చర్యలు తీసుకుంటామని అంశాన్ని ప్రస్తావించారు. పార్లమెంటు