
టీడీపీ మహానాడు ప్రారంభమైంది. పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించి మహానాడును ప్రారంభించారు. అమరావతి: వర్చువల్ మహానాడు కారణంగా వాహనాల హోరు తగ్గిందేమో కానీ.. కార్యకర్తల్లో జోరు తగ్గలేదు: సీఎం చంద్రబాబు విజయవాడ: పశ్చిమ నియోజకవర్గంలో మహానాడుకు హాజరైన ఎంపీ కేశినేని శివనాథ్ మహానాడు తెలుగువారందరి పండుగ: కేశినేని శివనాథ్ కోటి మంది సభ్యులు ఉన్న పార్టీ టీడీపీ: శివనాథ్ కార్యకర్తల వల్లే ఈరోజు టీడీపీ ఈ స్థాయిలో వుంది: శివనాథ్ మహానాడు వేడుక దృశ్యాలు ఇక్కడ ఇచ్చిన ఎక్స్ పోస్టులో చూడొచ్చు.. పశ్చిమాసియా యుద్ధ వాతావరణం మూలంగా మహనాడును వర్చువల్‌గా నిర్వహిస్తున్నాం: చంద్రబాబు సమాజమే దేవాలయం-ప్రజలే దేవుళ్లు అని 44 ఏళ్ల క్రితం పుట్టిన పార్టీ టీడీపీ: చంద్రబాబు సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనను పరిచయం చేసింది టీడీపీ: చంద్రబాబు జండర్ ఈక్వాలిటీ, సామాజిక సమస్యలపై టీడీపీ పోరాడింది: చంద్రబాబు విజన్ పాలిటిక్స్‌కు నాంది పలికింది టీడీపీ: చంద్రబాబు టీడీపీ పుట్టుక, ప్రయాణం, ప్రస్థానం అన్నీ అద్భుతాలే.. ప్రతి అడుగు సంచలనమే: చంద్రబాబు అమరావతి: టీడీపీ ప్రతి అడుగు సంచలనమే: సీఎం చంద్రబాబు మహానాడులో ప్రారంభోపన్యాసం ఇచ్చిన పార్టీ అధినేత చంద్రబాబు 1,875 క్లస్టర్ల వేదికగా మాహానాడు జరగుతోంది: చంద్రబాబు లక్షలాదిమంది కార్యకర్తలు తొలిరోజే అదరగొట్టారు: చంద్రబాబు కడప: ఉమ్మడి కడప జిల్లాలో ప్రారంభమైన మహానాడు మహానాడులో పాల్గొన్న ఆయా నియోజకవర్గాల ఇన్చార్జ్ ఎమ్మెల్యేలు మహానాడులో టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తొలి ప్రసంగం చేయనున్న లోకేశ్ ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు మాట్లాడనున్న లోకేశ్ టీడీపీ మహానాడులో తెలంగాణ నుంచి నాలుగు తీర్మానాలు విద్య - వైద్యంపై తీర్మానాలు ప్రవేశ పెట్టనున్నారు అనంతపురం: అర్బన్ నియోజకవర్గంలో ప్రారంభమైన మహానాడు పాల్గొన్న జోనల్ Home » Andhra Pradesh » Guntur » Telugu Desam Party Mahanadu TDP N Chandrababu Naidu N Lokesh Live Updates ABN , First Publish Date - May 27 , 2026 | 10:29 AM పాల్గొన్న జోనల్ కో ఆర్డినేటర్ శ్రీనివాసరెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన శ్రీనివాసరెడ్డి, దగ్గుపాటి ప్రసాద్ అమరావతి: పార్టీ కేంద్ర కార్యాలయంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద నివాళులర్పించిన సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన పొలిట్ బ్యూరో సభ్యులు, జాతీయ, రాష్ట్ర కమిటీ సభ్యులు పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద పార్టీ జెండా ఆవిష్కరించిన చంద్రబాబు ప్రతీ క్లస్టర్లోనూ మహానాడు నిర్వహిస్తోన్న శ్రేణులు