
అమరావతి ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో ఏబీఎన్ పూర్ణ ఉచిత స్మారక మెడికల్ హెల్త్ క్యాంపును గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంక్రటావు, డాక్టర్ అక్కినేని మణి ప్రారంభించారు. జర్నలిస్టులకు అక్కినేని ఆస్పత్రులు 20 రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు అమరావతి ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో ఏబీఎన్ పూర్ణ ఉచిత స్మారక మెడికల్ హెల్త్ క్యాంపును గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంక్రటావు, డాక్టర్ అక్కినేని మణి ప్రారంభించారు. జర్నలిస్టులకు అక్కినేని ఆస్పత్రులు 20 రకాల వైద్యపరీక్షలు నిర్వహించారు. జర్నలిజంలో విలువలకు ప్రాధాన్యం ఇస్తూ అందరితో కలిసి పనిచేసిన వ్యక్తి ఏబీఎన్ పూర్ణ అని ఎమ్మెల్యే యార్లగడ్డ తెలిపారు. పూర్ణ తన అనారోగ్యాన్ని గుర్తించి అక్కినేని ఆస్పత్రులకు ముందుగానే వచ్చి ఉంటే బాగుండేదని యార్లగడ్డ పేర్కొన్నారు. నేరం జగన్ నైజం.. గొడ్డలి పార్టీ నెవర్ ఎగైన్.. మహానాడులో సీఎం చంద్రబాబు పంచ్ డైలాగ్స్ మహానాడులో లోకేశ్ సంచలన నిర్ణయం... మహిళలకు 33శాతం మహిళా రిజర్వేషన్ల ప్రతిపాదన Home » Video Gallery » ABN Videos » Amaravati Press Club Organises ABN Poorna Memorial Free Medical Health Camp VK ABN, Publish Date - May 28 , 2026 | 07:51 AM Read Latest AP News And Telangana News And National News