
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Ram Charan Peddi Target: అవును ఈ యేడాది సంక్రాంతి తర్వాత విడుదలైన బడా సినిమాలేని అంచనాలు అందుకోలేక చతికిల బడ్డాయి. ఈ యేడాది పొంగల్‌కు ముందుగా ‘రాజాసాబ్’, మన శంకర వర ప్రసాద్ గారు, నారీ నారీ నడుమ మురారి, భర్త మహాశయులకు విజ్ఞప్తి వంటి చిత్రాలు విడుదలైయ్యాయి. అందులో రాజాసాబ్ సోదిలో లేకండా పోయింది. చిరంజీవి ‘మన శంకర్ వర ప్రసాద్ గారు’ సినిమా టాలీవుడ్ రీజనల్ రికార్స్ అన్నింటిని బ్రేక్ చేసింది. మంచి హిట్‌గా నిలిచింది. సమ్మర్ లో సరైన బొమ్మ పడలేదు.. ఆ తర్వాత విడుదలైన ‘దురంధర్ 2’ డబ్బింగ్ వెర్షన్ అదరగొట్టింది. అటు పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ఏ మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. ఆ తరవాత ఏప్రిల్, మే నెలల్లో చెప్పుకోదగ్గ సినిమాలు రిలీజ్ కాలేదు. ఇక సమ్మర్ తర్వాత స్కూల్స్ స్టార్ట్ అయ్యే సమయంలో రామ్ చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ సినిమా విడుదల కాబోతుంది. ముందుగా ఈ సినిమా రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా మే 27న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత ఏప్రిల్ 30కు పోస్ట్ పోన్ అయింది. ఆ తర్వాత జూన్ 24వ తేదిని విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. Ram Charan Peddi Target: అవును ఈ యేడాది సంక్రాంతి తర్వాత విడుదలైన బడా సినిమాలేని అంచనాలు అందుకోలేక చతికిల బడ్డాయి. ఈ యేడాది పొంగల్‌కు ముందుగా ‘రాజాసాబ్’, మన శంకర వర ప్రసాద్ గారు, నారీ నారీ నడుమ మురారి, భర్త మహాశయులకు విజ్ఞప్తి వంటి చిత్రాలు విడుదలైయ్యాయి. అందులో రాజాసాబ్ సోదిలో లేకండా పోయింది. చిరంజీవి ‘మన శంకర్ వర ప్రసాద్ గారు’ సినిమా టాలీవుడ్ రీజనల్ రికార్స్ అన్నింటిని బ్రేక్ చేసింది. మంచి హిట్‌గా నిలిచింది. సమ్మర్ లో సరైన బొమ్మ పడలేదు.. ఆ తర్వాత విడుదలైన ‘దురంధర్ 2’ డబ్బింగ్ వెర్షన్ అదరగొట్టింది. అటు పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ఏ మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. ఆ తరవాత ఏప్రిల్, మే నెలల్లో చెప్పుకోదగ్గ సినిమాలు రిలీజ్ కాలేదు. ఇక సమ్మర్ తర్వాత స్కూల్స్ స్టార్ట్ అయ్యే సమయంలో రామ్ చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ సినిమా విడుదల కాబోతుంది. ముందుగా ఈ సినిమా రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా మే 27న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత ఏప్రిల్ 30కు పోస్ట్ పోన్ అయింది. ఆ తర్వాత జూన్ 24వ తేదిని విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. తీరా ‘టాక్సిక్’సినిమా పోస్ట్ పోన్ కావడంతో ఆ డేట్లో పెద్ది సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు అఫీషియల్‌గా ప్రకటంచారు. పైగా ఈ డేట్లో మరే పెద్ద చిత్రాలు ఇతర భాషల్లో రావడం లేదు. ఓ రకంగా మంచి టైమింగ్ చూసుకొని రామ్ చరణ్ బరిలో దిగుతున్నాడు. ఇక వీరభద్రుడు, దృశ్యం 3, చిత్రాలు బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని హిట్ స్టేటస్ అందుకున్నాయి. ముందుగా ఈ సినిమా ఓవర్సీస్ బుకింగ్స్ ఓపెన్ చేసినా.. పెద్దగా అంచనాలు అందుకోలేక చతికిల బడింది. పైగా ట్రైలర్ మరి రొటిన్‌గా ఉండటం.. హీరోనే క్రికెటర్, రెజ్లర్ అంటూ సర్వం నేనే అన్నట్టుగా సాగడం.. పైగా ఈ సినిమాపై గతంలో ఇలాంటి తరహా చిత్రాలు బాలీవుడ్‌తో పాటు ఇతర ఇండస్ట్రీల్లో రావడం వంటివి ఈ సినిమాకు ప్రతికూలంగా మారింది. ఉప్పెన్ వంటి సెన్సిబుల్ మూవీ తర్వాత బుచ్చిబాబు సనా ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. పైగా ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించడం మరో అదనపు ఆకర్షణ. కానీ ఈ చిత్రంలో చికిరి చికిరి పాట తప్పించి మరో సాంగ్ ఫ్యాన్స్‌కు పెద్దగా కిక్ ఇవ్వలేకపోయాయి. పైగా తెలుగు స్టేట్స్లో ముఖ్యంగా తెలంగాణలో సింగిల్ స్క్రీన్స్ పెర్సేంటేజ్ ఇష్యూస్ వలన పెద్ది సినిమాకు టికెట్ రేట్స్ హైక్ ఉండవని తేల్చి చెప్పారు. తీరా మెగాస్టార్ ఎంట్రీతో అంతా చల్లబడింది. ఈ సినిమాకు ఏపీ నుంచి ఇప్పటికే టికెట్ రేట్స్ పెంపుకు ఉత్తర్వులు రానున్నాయి. తెలంగాణలో టికెట్ రేట్స్ పెంపు ఉంటుందో ఉండదో తెలియదు. పైగా ఆర్ఆర్ఆర్ తర్వాత వరుసగా ఆచార్య, గేమ్ ఛేంజర్’ వంటి డిజాస్టర్స్ ఉన్నాయి. దీంతో పెద్ది సినిమాతో రామ్ చరణ్ హిట్ కొట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 150 కోట్ల