
Today Horoscope May 29 Telugu: ఈ రోజు రాశి ఫలాలు. శ్రీ పరాభవనామ సంవత్సరం, అధిక జ్యేష్ఠ మాసం, గ్రీష్మ రుతువు, ఉత్తరాయణం, 2026 మే 29, శుక్రవారం ప్రత్యేకం. పండితుల ప్రకారం ఈ రోజు అదృష్టం కలిసి వచ్చే రాశులు ఏవి?, ఏ రాశులకు లాభాలు గడిస్తాయి?, ఏ రాశులు దూర ప్రాంత ప్రయాణాలు మానుకోవాలో పూర్తి సమాచారం తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈ రోజు ఎంతైనా అదృష్టం కలిసి వచ్చే రోజు. ఈరోజు శుభసూచకం, ఆర్థికంగా కూడా కలిసి వస్తుంది. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది, సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఇతరుల విషయాల్లో తలదూర్చకుండా ఉండండి. స్ట్రెస్ తీసుకోవడం కూడా మంచిది కాదు. ఆకస్మిక నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి. అన్నీ విధాలా కలిసి వస్తుంది. మిథున రాశి వారికి కూడా ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆకస్మిక ధన నష్టం వాటిల్లే అవకాశం ఉంది. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దల సూచన తప్పనిసరి. కుటుంబంలో సఖ్యత పెంచుకోవడానికి ప్రయత్నించండి. ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. కర్కాటక రాశి వారికి కూడా ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం మంచిది. ఆరోగ్య సమస్యలు కూడా చుట్టుముట్టే అవకాశం ఉంది. ఆకస్మిక నిర్ణయాల వల్ల ధన నష్టం తప్పదు. ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. కుటుంబంలో సఖ్యత పెంచుకోవడానికి ప్రయత్నించండి. కుంభరాశి వారికి కూడా ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త. స్ట్రెస్ తీసుకోకుండా ఉండండి. పెద్దల సూచనతో నడుచుకోవడం మంచిది. ఆర్థిక నష్టం వాటిల్లకుండా ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. సమయం వృథా చేయకండి. మీన రాశి వారికి మీన రాశి వారికి ఈ రోజు మిశ్రమంగానే ఉంటుంది. వ్యాపారాలకు ఈ రోజు కలిసి రాకపోవచ్చు. ఆరోగ్యం విషయంలోనూ జాగ్రత్త వహించండి. ధన నష్టం వాటిల్లే సూచన ఉంది.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సా ధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE Telugu NEWS దీన్ని ధృవీకరించలేదు.)