
రైల్టెల్ కార్పొరేషన్ లిమిటెడ్లో ఉద్యోగాలు రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన నవరత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్ అయిన రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, సదరన్ రీజియన్లోని రీళీజూతివి ప్రాజెక్ట్... అర్హులైన అభ్యర్థులు 2026, మే 30లోగా ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. యూపీఎస్సీ- నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ ఎగ్జామినేషన్ (11)-2026 దేశ రక్షణ శాఖలో పోస్టుల భర్తీకి యూపీఎస్సీ ఏటా రెండుసార్లు నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ (ఎన్డీఏ అండ్ ఎన్ఏ) పరీక్షలు నిర్వహ... రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన నవరత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్ అయిన రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, సదరన్ రీజియన్లోని రీళీజూతివి ప్రాజెక్ట్ కోసం కాంట్రాక్ట్ ప్రాతిపదికన పని చేయడానికి అనుభవజ్ఞులైన టెక్నికల్ సిబ్బంది నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య 53. అర్హులైన అభ్యర్థులు 2026, మే 30లోగా ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. దేశ రక్షణ శాఖలో పోస్టుల భర్తీకి యూపీఎస్సీ ఏటా రెండుసార్లు నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ (ఎన్డీఏ అండ్ ఎన్ఏ) పరీక్షలు నిర్వహిస్తోంది. 2026 సంవత్సరానికి రెండో విడత నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం పోస్టుల సంఖ్య 394. దరఖాస్తు రుసుము రూ.100. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 9 జూన్ 2026. హరియాణాలోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, ఫరీదాబాద్ వివిధ విభాగాల్లో ఒప్పంద ప్రాతిపదికన ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య 48. దరఖాస్తు ఫీజు రూ.500. అర్హులైన అభ్యర్థులు 2026 మే 29న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. పూర్తి వివరాలు, మరిన్ని నోటిఫికేషన్ల కోసం క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపారరకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
Summary status: pending