
ఏపీలో కూటమి సర్కార్ పాలనలో డీఎస్సీలో జరిగిన అక్రమాలపై విచారణ జరపాలంటూ వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నేడు రాష్ట్రవ్యాప్త నిరసనలకు దిగింది. అన్ని జిల్లాల్లోనూ పలు విద్యార్థి సంఘాలు, నిరుద్యోగులు, పార్టీ నేతలు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్ కోటాలో పోస్టులు అమ్ముకోవడం, పేపర్ లీకేజీపై విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కూటమి దగా డీఎస్సీపై కదం తొక్కిన వైఎస్సార్సీపీ (ఫొటోలు) ఎన్టీఆర్ పార్టీకి ఇదేం దుస్థితి? (చిత్రాలు) పూల చీరలో రాశీసింగ్ మరింత అందంగా (ఫొటోలు) నా హార్ట్ ఓపెన్.. నా EX లు సారీ చెప్పి.. అంటున్నారు తొక్కుతా బిడ్డ.. ప్రో నాగేశ్వర్ పై కేసు, పవన్ కి ఇచ్చిపడసిన కాంగ్రెస్ MLA జగన్ సవాల్ ను స్వీకరించే దమ్ము చంద్రబాబుకు ఉందా..? విద్యార్థుల ఉసురు పోసుకుంటున్నమంత్రి నారా లోకేష్.. May 29 2026 1:36 PM | Updated on May 29 2026 1:36 PM