
Gujarat titans vs Rajasthan royals Qualifier 2 Live updates: ఐపీఎల్-2026 క్వాలిఫయర్-2లో భాగంగా ముల్లాన్‌పూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడుతున్నాయి. రాజస్తాన్‌కు భారీ షాక్.. 13 రన్స్‌కే 2 వికెట్లు ధ్రువ్ జురెల్ రూపంలో రాజస్తాన్ రెండో వికెట్ కోల్పోయింది. 7 పరుగులు చేసిన జురెల్.. రబాడ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 2 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 13/2 రాజస్తాన్ తొలి వికెట్ డౌన్ టాస్ గెలిచి బ్యాటింగ్‌కు రాజస్తాన్ రాయల్స్‌కు భారీ షాక్ తగిలింది. ఓపెనర్ యశస్వి జైశ్వాల్ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి సిరాజ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఐపీఎల్-2026 క్వాలిఫయర్-2లో భాగంగా ముల్లాన్‌పూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. గుజరాత్ తమ జట్టులో ఓ మార్పు చేసింది. స్పిన్నర్ సాయికిషోర్ తుది జట్టులోకి వచ్చాడు. రాజస్తాన్ మాత్రం ఎలాంటి ఎలాంటి మార్పులు చేయలేదు. తుది జట్లు గుజరాత్ టైటాన్స్: సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), జోస్ బట్లర్(వికెట్ కీపర్), నిషాంత్ సింధు, వాషింగ్టన్ సుందర్, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, కగిసో రబడ, ప్రసిధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్ రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధృవ్ జురెల్(వికెట్ కీపర్), రియాన్ పరాగ్(కెప్టెన్), డోనోవన్ ఫెరీరా, దసున్ షనక, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాంద్రే బర్గర్, బ్రిజేష్ శర్మ, యశ్ రాజ్ పుంజా ఫ్యామిలీ ట్రిప్‌లో సింహాద్రి హీరోయిన్ అంకిత (ఫొటోలు) టాలీవుడ్ నటి పూర్ణ బక్రీద్ సెలబ్రేషన్స్ (ఫొటోలు) May 29 2026 7:04 PM | Updated on May 29 2026 7:44 PM కూటమి దగా డీఎస్సీపై కదం తొక్కిన వైఎస్సార్సీపీ (ఫొటోలు) ఎన్టీఆర్ పార్టీకి ఇదేం దుస్థితి? (చిత్రాలు) పూల చీరలో రాశీసింగ్ మరింత అందంగా (ఫొటోలు) నాగ చైతన్యకు బిగ్ రిలీఫ్ ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు! తెలంగాణలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి పవన్ కళ్యాణ్ ను చెప్పుతో కొట్టిన తెలంగాణ మహిళ! లాంచ్ ప్యాడ్ పైనే పేలిన బ్లూ-ఆరిజన్ రాకెట్ LC-36