
ఇంటర్నెట్ డెస్క్: రామ్చరణ్ (Ram Charan) అభిమానులకు ‘పెద్ది’ టీమ్ గుడ్న్యూస్ చెప్పింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ వివరాలను సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. జూన్ 1న సాయంత్రం (Peddi Pre Release Event Date) ముందస్తు విడుదల వేడుక నిర్వహించనున్నట్టు తెలిపింది. విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియం ఈ ఈవెంట్కు వేదిక కానుంది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.