
Tomorrow Public Holiday On May 20th: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త. ఒక సెలవు ముగిసిన తర్వాత ఒక రోజు విరామం తర్వాత మరో సెలవు వచ్చేసింది. అన్నీ విద్యా సంస్థలతోపాటు ప్రభుత్వ కార్యాలయాలకు రేపు సెలవు రానుంది. ఎందుకు? ఎక్కడ ఈ సెలవు లభించిందో తెలుసుకుందాం. ఒక రోజు తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు మరో సెలవు లభించింది. దీంతో ఒక రోజు విరామం తర్వాత వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. ప్రాథమిక, ఇంటర్ విద్యార్థులకు ఇప్పటికే సెలవులు ఉండగా ఉన్నత స్థాయి ఉద్యోగులకు సెలవు రేపు ఉండనుంది. ప్రభుత్వ కార్యాలయాలతోపాటు స్థానిక వ్యాపారాలు, ఇతర విద్యాసంస్థలకు రేపు సెలవు ఉండనుంది. అందాల తీర ప్రాంతం.. కేంద్ర పాలిత ప్రాంతమైన గోవాలో రేపు పబ్లిక్ హలీడే ఉంది. ఎందుకంటే మే 30వ తేదీ గోవా ఆవిర్భావ దినోత్సవం. భారతదేశంలో గోవా ప్రాంతం మే 30వ తేదీన విలీనమైనది. ఈ సందర్భంగా ప్రతియేటా ఈ రోజు గోవా అవతరణ దినోత్సవం నిర్వహించుకుంటున్నారు. దీంతో ఆ రాష్ట్రంలో పబ్లిక్ హలీడే ఉంది. ఈరోజు ప్రభుత్వ కార్యాలయాలు, అన్నీ విద్యా సంస్థలతోపాటు స్థానిక వ్యాపారస్తులకు కూడా సెలవుగా ప్రకటించారు. పబ్లిక్ హలీడే అంటే ఆరోజు అన్నీ బంద్ ఉంటాయి. విద్యాసంస్థలు.. దుకాణాలు, మార్కెట్లు బంద్ ఉంటాయి. ఆర్బీఐ సెలవుల క్యాలెండర్లో రేపు సెలవు లేకపోయినా బ్యాంకులు సెలవు ఉండే అవకాశం ఉంది. ప్రాంతీయపరంగా రేపు బ్యాంకులు సెలవు తీసుకోనే అవకాశం ఉంది. గోవా పర్యాటక ప్రాంతం కావడంతో పర్యాటకంగా కూడా మే 30వ తేదీన అన్నీ బంద్ ఉండే అవకాశం ఉంది. పర్యాటకులు ఈ విషయాన్ని గమనించాలి. ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు కూడా ఉండడంతో ప్రజలు ఈ గోవా పర్యాటక ప్రాంతం కావడంతో పర్యాటకంగా కూడా మే 30వ తేదీన అన్నీ బంద్ ఉండే అవకాశం ఉంది. పర్యాటకులు ఈ విషయాన్ని గమనించాలి. ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు కూడా ఉండడంతో ప్రజలు ఈ విషయాన్ని గమనించాలి. గోవా ప్రభుత్వం అవతరణ దినోత్సవం ఘనంగా చేసేందుకు భారీ ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా ఉప రాష్ట్రపతి విచ్చేశారు.