
Home » గజ్వేల్ లో రేషన్ డీలర్ ఆత్మహత్యాయత్నం (వీడియో) తెలంగాణలో రేషన్ డీలర్ల ఆందోళన అదుపుతప్పుతోంది. ఒకవైపు సమ్మె చేస్తున్న రేషన్ డీలర్లపై సర్కారు వేటు వేసేందుకు ప్లాన్ చేస్తుంటే మరోవైపు రేషన్ డీలర్లు తమ ఆందోళన ఉధృతం చేస్తున్నారు. అయితే రేషన్ డీలర్ల ఆందోళన అదుపు తప్పుతోంది. కేసిఆర్ సొంత జిల్లా సిద్దిపేటలోని సొంత నియోజకవర్గం గజ్వేల్లో ఒక రేషన్ డీలర్ ఒంటికి నిప్పు అంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు గజ్వేల్ లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద రేషన్ డీలర్ల ధర్నా, రాస్తారోకో జరుగుతుండగానే.. వజీర్ ఖాన్ అనే డీలర్ ఒంటి మీద కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నారు. గాయపడిన ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రేషన్ డీలర్ ఆత్మహత్యాయత్నం తాలూకు వీడియో కింద ఉంది చూడండి. TeluguRajyam endeavours to publish and broadcast unalloyed news, features, current affairs, entertainment, infotainment and information for the audience with an objective of creating an informed public. Home » గజ్వేల్ లో రేషన్ డీలర్ ఆత్మహత్యాయత్నం (వీడియో) తెలంగాణలో రేషన్ డీలర్ల ఆందోళన అదుపుతప్పుతోంది. ఒకవైపు సమ్మె చేస్తున్న రేషన్ డీలర్లపై సర్కారు వేటు వేసేందుకు ప్లాన్ చేస్తుంటే...