
RR VS GT Scorecard: ఐపీఎల్-2026 క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో (Gujarat Titans) కెప్టెన్ (Shubman Gill) అద్భుత బ్యాటింగ్‌తో అభిమానులను అలరించారు. (Rajasthan Royals)తో జరుగుతున్న కీలక పోరులో గిల్ దూకుడుగా ఆడి కేవలం 47 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశారు. ఆయన ఇన్నింగ్స్‌లో మూడు భారీ సిక్సులు, 15 ఫోర్లు ఉండటం విశేషం. మ్యాచ్ ప్రారంభం నుంచే గిల్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. రాజస్థాన్ బౌలర్లపై ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా అటాకింగ్ షాట్లతో పరుగుల వర్షం కురిపించారు. మరో ఓపెనర్ (Sai Sudharsan) కూడా అద్భుతంగా ఆడి 58 పరుగులతో జట్టుకు బలమైన ఆరంభం అందించారు. ఈ జోడీ తొలి వికెట్‌కు భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేసి గుజరాత్‌కు పటిష్ట స్థితి కల్పించింది. సాయి సుదర్శన్ ఔటైన తర్వాత (Jos Buttler) క్రీజులోకి వచ్చి గిల్‌కు సహకారం అందిస్తున్నారు. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ స్కోర్ 175/1గా కొనసాగుతోంది. గిల్ దూకుడు చూస్తుంటే గుజరాత్ భారీ స్కోర్ దిశగా పయనిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ మ్యాచ్ విజేత ఫైనల్‌కు(RR VS GT Scorecard) చేరుకోనుండటంతో అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. కీలక మ్యాచ్‌లో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన గిల్‌పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. Singareni Employees: సింగరేణి ఉద్యోగుల సమస్యలపై చర్చ! IPL 2026 Final : గిల్-సుదర్శన్ సునామీ.. ఫైనల్లోకి గుజరాత్ టైటాన్స్! గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము. GT VS RR Match :ఫైనల్‌కు గుజరాత్..ఆర్సీబీతో టైటిల్ ఫైట్! IPL Qualifier 2 : రాజస్థాన్‌కు టెన్షన్.. వికెట్ కోల్పోకుండా IPL Qualifier 2 : రాజస్థాన్‌కు టెన్షన్.. వికెట్ కోల్పోకుండా దూసుకెళ్తున్న టైటాన్స్ GT vs RR Match : గుజరాత్‌కు 215 పరుగుల భారీ లక్ష్యం.. మెరిసిన సూర్యవంశీ IPL 2026: RR-GT మ్యాచ్ టాస్ సమయంలో తీవ్ర గందరగోళం! Rishabh Pant: లక్నో కెప్టెన్సీకి రిషబ్ పంత్ గుడ్ బై.. అధికారికంగా ప్రకటించిన యాజమాన్యం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ (RR), గుజరాత్ టైటాన్స్ (GT) జట్ల... ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్టు ఆశించిన... ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-2లో రాజస్థాన్ రాయల్స్ నిర్దేశించిన 215 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి... మైదానంలో బ్యాట్‌తో పరుగుల వరద పారించిన క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్, తాజాగా తనలోని సరికొత్త... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలను డంపింగ్ యార్డులు లేని స్వచ్ఛమైన పట్టణాలుగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ... ఐపీఎల్-2026 క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో (Gujarat Titans) కెప్టెన్ (Shubman Gill) అద్భుత బ్యాటింగ్‌తో అభిమానులను అలరించారు.... ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్ అద్భుత ప్రదర్శనతో ఫైనల్లోకి అడుగుపెట్టింది. రాజస్థాన్ రాయల్స్ నిర్దేశించిన... తెలంగాణలోని రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద గుడ్‌న్యూస్ చెప్పింది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న... కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR)ను చాటుకుంటూ వేదాంత పవర్ అనుబంధ సంస్థ అయిన ‘మీనాక్షి ఎనర్జీ... తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ‘మహానాడు 2026’ నిన్నటితో అత్యంత విజయవంతంగా ముగిసింది. ఈ... © 1997–2026 AGA Publications Limited. All rights reserved. RR VS GT Scorecard: ఐపీఎల్-2026 క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో (Gujarat Titans) కెప్టెన్ (Shubman Gill) అద్భుత బ్యాటింగ్‌తో అభిమానులను అలరించారు. (Rajasthan Royals)తో జరుగుతున్న కీలక...