
ఎరుపు రంగు చీరలో రెడ్ రోస్‌లా.. సమంత బ్యూటిపుల్ ఫొటోస్!ఎరుపు రంగు చీరలో రెడ్ రోస్‌లా.. సమంత బ్యూటిపుల్ ఫొటోస్! Samatha 30 May 2026 టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. సమంత ఈ బ్యూటీ 2010లో గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఏమాయ చేసావే సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఏమాయ చేశావే మూవీ ఈ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా, ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్గా తన సత్తా చాటింది. దీంతో తెలుగు, తమిళ్లో స్టార్‌గా ఓ వెలుగు వెలిగింది. స్టార్ హీరోయిన్ ఇక తర్వాత వరసగా దూకుడు, ఈగ , అత్తవారింటికి దారేది వంటి సినిమాల్లో నటించింది, స్టార్ హీరోల సరసన ఛాన్స్ కొట్టేస్తూ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. వరస సినిమాలు అయితే ఈ బ్యూటీ కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండగా, టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది, కానీ పలు కారణాల వలన వీరిద్దరు పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. లవ్ మ్యారేజ్ తర్వాత 2022లో ఈ బ్యూటీ మయోసైటీస్ వ్యాధితో బాధపడి సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. మళ్లీ ఇప్పుడు సెకండ్ హిన్నింగ్స్ స్టార్ట్ చేసింది. మయోసైటీస్ ఈ ముద్దుగుమ్మ త్వరలో మా ఇంటి బంగారం మూవీతో తెలుగు ప్రేక్షలకు ముందుకు రానుంది. చాలా రోజుల తర్వాత ఈ చిన్నది థియేటర్లో సందడి చేయన ుంది. మా ఇంటి బంగారం ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా, రెడ్ కలర్ చీరలో తన అంద చందాలతో అందరి మనసు దోచుకుంది. బ్యూటిఫుల్ ఫొటోస్ మా ఇంటి బంగారం ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా, రెడ్ కలర్ చీరలో తన అంద చందాలతో అందరి మనసు దోచుకుంది. బ్యూటిఫుల్ ఫొటోస్ మరిన్ని వెబ్ స్టోరీస్ ఈ సింపుల్ అలవాట్లే మిమ్మల్ని ధనవంతులను చేస్తాయి! చీరలో ఎంత ముద్దుగుందో.. బంగారంతో బంగారంలా మెరిసిపోతున్న బ్యూటీ! పారిజాతం చెట్టు గుబురుగా పూయాలి అంటే.. ఈ ఒక్క చిట్కా చాలు! ఎరుపు రంగు చీరలో రెడ్ రోస్‌లా.. సమంత బ్యూటిపుల్ ఫొటోస్!ఎరుపు రంగు చీరలో రెడ్ రోస్‌లా.. సమంత బ్యూటిపుల్ ఫొటోస్! Samatha 30 May 2026 టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి...