
ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్!! పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్ ఇచ్చారు. వాషింగ్టన్: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ మరో కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. గుజరాత్ టైటాన్స్ ముచ్చటగా మూడోసారి ఐపీఎల్ ఫైనల్‌కు చేరింది. తమ అరంగేట్ర సీజన్ 2022లో ఏకంగా చాంపియన్‌గా నిలిచిన టైటాన్స్.. 2023లో రన్నరప్‌తో సరిపెట్టుకుంది. తాజాగా ఐపీఎల్-2026లో ప్లే ఆఫ్స్‌నకు అర్హత సాధించిన గుజరాత్ జట్టు.. క్వాలిఫయర్-2లో జయభేరి మోగించింది. రాజస్తాన్ రాయల్స్‌తో శుక్రవారం జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్‌కు దూసుకువెళ్లింది. ముల్లన్‌పూర్‌లో రాయల్స్ విధించిన May 30 2026 12:07 PM | Updated on May 30 2026 12:11 PM రాజస్తాన్ రాయల్స్‌తో శుక్రవారం జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్‌కు దూసుకువెళ్లింది. ముల్లన్‌పూర్‌లో రాయల్స్ విధించిన 215 పరుగుల లక్ష్యాన్ని 18.4 ఓవర్లలోనే గుజరాత్ ఊదేసింది. తద్వారా ఆర్సీబీతో ఆదివారం నాటి టైటిల్ పోరుకు అర్హత సాదించింది. 47 బంతుల్లోనే ఇక ఈ విజయంలో ఓపెనర్, కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill)ది కీలక పాత్ర. రాజస్తాన్‌తో మ్యాచ్‌లో కేవలం 47 బంతుల్లోనే అతడు శతక్కొట్టాడు. మొత్తంగా 53 బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 15 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 104 పరుగులు సాధించాడు. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోవడంతో గిల్ మెరుపు ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఏదేమైనా క్వాలిఫయర్-2లో అద్భుత శతకంతో రాణించి జట్టును గెలిపించిన గిల్.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. కాగా అతడికి ఐపీఎల్లో ఇది ఐదో సెంచరీ. ఈ మ్యాచ్ సందర్భంగా గిల్ సాధించిన రికార్డులు ఇవీ.. A 1️⃣0️⃣0️⃣ of the highest quality! 🤩🔥👏 GT skipper #ShubmanGill brings up a sensational century and what an occasion to deliver this masterclass! ❤️🙌#TATAIPL Qualifier 2 👉 #GTvRR | LIVE NOW 👉https://t.co/pv6LOaRl1f pic.twitter.com/wEbwNXzply — Star Sports (@StarSportsIndia) May 29, 2026 ఐపీఎల్లో అత్యధిక శతకాల వీరుల జాబితాలో.. 👉విరాట్ కోహ్లి- 9 శతకాలు 👉జోస్ బట్లర్- 7 శతకాలు 👉క్రిస్ గేల్, కేఎల్ రాహుల్- 6 శతకాలు 👉సంజూ శాంసన్, శుబ్‌మన్ గిల్- 5 శతకాలు 👉డేవిడ్ వార్నర్, షేన్ వాట్సన్- 4 శతకాలు గుజరాత్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీలు 👉శుబ్‌మన్ గిల్- 47 బంతుల్లో 2026లో రాజస్తాన్‌పై 👉శుబ్‌మన్ గిల్- 49 బంతుల్లో 2023లో ముంబైపై 👉శుబ్‌మన్ గిల్- 50 బంతుల్లో 2024లో చెన్నైపై 👉సాయి సుదర్శన్- 50 బంతుల్లో 2024లో చెన్నైపై ఐపీఎల్లో కెప్టెన్‌గా అత్యధిక శతకాలు బాదిన క్రికెటర్లు 👉విరాట్ కోహ్లి- 5 👉కేఎల్ రాహుల్- 3 👉శుబ్‌మన్ గిల్- 2. కాగా గుజరాత్‌తో మ్యాచ్‌లోనూ రాజస్తాన్ చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ అద్భుతంగా ఆడాడు. 47 బంతులలో 96 పరుగులు చేశాడు. అయితే, గిల్ సెంచరీతో చెలరేగి అతడి ఇన్నింగ్స్‌కు విలువ లేకుండా చేసి పడేశాడు. చదవండి: మేము ఇక్కడిదాకా రావటమే గొప్ప: రియాన్ పరాగ్ చిన్నతనం నుంచే చిచ్చరపిడుగు.. వైభవ్ సూర్యవంశీని ఇలా చూశారా? (ఫొటోలు) ఏపీలో పలు జిల్లాలో గాలివాన బీభత్సం (ఫొటోలు) విశాఖపట్నం : ఆకట్టుకున్న ఏయూ ఫైన్ ఆర్ట్స్ (ఫొటోలు) సిస్టమ్ మూవీ బాలనటితో జ్యోతిక పోజులు (ఫొటోలు) హీరోయిన్ మీనాక్షి చౌదరి స్మైలీ లుక్స్ (ఫొటోలు) నిస్సిగ్గుగా మహానాడులో అల మాట్లాడటానికి సిగ్గులేదా బొబ్బిలిలో దారుణం.. పూజారి ఇంటి పై టీడీపీ ఎమ్మెల్యే దాడి డీకే జీవిత రహస్యాలను బయట పెట్టిన జ్యోతిష్యుడు ఇదిరా సిరాజ్ అంటే.. గెలుపు కంటే మనిషి