'కలర్ ఫొటో, బేబి వంటి కల్ట్ క్లాసిక్ మూవీస్ ప్రేక్షకులకు అందించిన మేకర్స్ ఎస్ కేఎన్ (SKN), సాయి రాజేశ్ (Sai Rajesh) కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా 'చెన్నై లవ్ స్టోరీ' (Chennai Love Story). కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram), శ్రీగౌరి ప్రియ (Sri Gouri Priya) జంటగా నటిస్తున్న ఈ సినిమాకు సాయి రాజేశ్ కథను అందించారు. రవి నంబూరి దర్శకత్వం వహిస్తుండగా, మెలొడీ బ్రహ్మ మణిశర్మ (Mani Sharma) సంగీతాన్ని సమకూర్చారు.

'చెన్నై లవ్ స్టోరీ' పాటల గురించి మేకర్స్ చెబుతూ, ' మా సినిమా నుంచి విడుదల చేసిన సాంగ్స్ మ్యూజిక్ లవర్స్ ఆదరణతో ఛాట్ బస్టర్స్ గా మారుతున్నాయి. ఫస్ట్ సింగిల్ 'తొలి ప్రేమేం తోపు కాదే..' ఇప్పటికే హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకోగా, రీసెంట్ గా ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి చేతుల మీదుగా రిలీజ్ చేసిన సెకండ్ సింగిల్ 'వదలనే..' పాట కూడా ఇన్ స్టంట్ గా సక్సెస్ అయ్యింది. ఇలా రిలీజ్ చేసిన ప్రతి పాట ప్రేక్షకుల ఆదరణ పొందుతూ సినిమా మ్యూజికల్ గా బ్లాక్ బస్టర్ జర్నీ చేస్తోంది. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. జూలైలో ఈ చిత్రాన్ని గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాం' అని అన్నారు.

ఇవి కూడా చదవండి:

మెకానికల్ ఇంజనీర్ అవుతానని.. నాన్నకి అబద్ధం చెప్పా: రామ్ చరణ్

అరుదైన పిక్.. సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘కండక్టర్’ ఐడీ కార్డ్!

NBK111:

NBK111: బాలయ్య గ్యాంగ్‌స్టర్ లుక్.. ముంబై అడ్డాగా వేట!

యూపీలో పౌల్ట్రీ బిజినెస్.. భూమి పూజతోనే బండ్ల గణేష్ పరార్.. ఎందుకంటే?

'కలర్ ఫొటో, బేబి వంటి కల్ట్ క్లాసిక్ మూవీస్ ప్రేక్షకులకు అందించిన మేకర్స్ ఎస్ కేఎన్ (SKN), సాయి రాజేశ్ (Sai Rajesh) కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా 'చెన్నై లవ్ స్టోరీ'...