దిగ్గజ దర్శకుడు, దర్శకరత్న దాసరి నారాయణరావు వర్ధంతిని (Dasari Narayana Rao Death Anniversary) పురస్కరించుకుని శనివారం టాలీవుడ్లో ఎలాంటి హడావుడి నడిచిందో.. అంతా చూస్తూనే ఉన్నారు. దాసరి ఘాట్‌ని క్లీన్ చేసే విషయంలో మంచు విష్ణు, మనోజ్ తెగ ఉత్సాహం ప్రదర్శించారు. మంచు మనోజ్ (Manchu Manoj) ఘాట్ దగ్గర ఉండి కాసేపు క్లీనింగ్ పనులు చేయిస్తే.. మంచు విష్ణు (Manchu Vishnu) మాత్రం ఒక ప్రకటనతో.. క్రెడిట్ మొత్తం నాదే అని అనిపించుకోవాలనుకున్నారు. అంతకు ముందు తెలుగు సినిమా ఇండస్ట్రీలో అందరూ గురువుగా భావించి, పిలిచే దాసరి నారాయణరావు ఘాట్ అంత అధ్వాన్నంగా ఉండడం చూసి.. అసలు ఇండస్ట్రీలో ఏం జరుగుతోంది? అనేలా ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. ఇక మంచు బ్రదర్స్ అనంతరం నటి హేమ (Actress Hema) సీన్లోకి వచ్చారు.

‘ఇదంతా చూస్తుంటే.. ఈ రోజు నా వర్ధంతి.. అందరూ నన్ను మరిచిపోయారా!’ అని గురువుగారు మాకు గుర్తు చేసినట్లుంది అంటూ ఆమె విడుదల చేసిన వీడియో ఒకటి బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆమె.. ‘‘అందరికీ నమస్కారమండి, నేను మీ హేమని. ఈరోజు గురువుగారి వర్ధంతి.. అది నాకు అసలు మైండ్‌లో కూడా లేదు. అయితే, నిన్న ఒక వీడియో చూడగానే.. ‘అయ్యో! ఏంటి ఇలా ఉందా?’ అని చెప్పి భయపడి, కాల్ చేసి, లొకేషన్ షేర్ చేయించుకుని, నాతో పాటు ఒక నలుగురు మనుషులను ఎక్కించుకుని, పరిగెత్తుకుంటూ.. ఇక్కడ క్లీన్ చేయించడానికి వచ్చానండి.

‘హలో, ఏంటి అందరూ నన్ను మరిచిపోయారా? ఇవాళ నా వర్ధంతి అని ఆయనే మాకు గుర్తు చేస్తున్నట్టుగా అనిపించింది’. చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు. నేనేమో ఇక్కడికి భయపడుతూ వచ్చాను. ఎలాగా, ఏం
దిగ్గజ దర్శకుడు, దర్శకరత్న దాసరి నారాయణరావు వర్ధంతిని (Dasari Narayana Rao Death Anniversary) పురస్కరించుకుని శనివారం టాలీవుడ్లో ఎలాంటి హడావుడి నడిచిందో.. అంతా చూస్తూనే ఉన్నారు. దాసరి ఘాట్‌ని క్లీన్ చేసే విషయంలో మంచు విష్ణు, మనోజ్ తెగ ఉత్సాహం ప్రదర్శించారు. మంచు మనోజ్ (Manchu Manoj) ఘాట్ దగ్గర ఉండి కాసేపు క్లీనింగ్ పనులు చేయిస్తే.. మంచు విష్ణు (Manchu Vishnu) మాత్రం ఒక ప్రకటనతో.. క్రెడిట్ మొత్తం నాదే అని అనిపించుకోవాలనుకున్నారు. అంతకు ముందు తెలుగు సినిమా ఇండస్ట్రీలో అందరూ గురువుగా భావించి, పిలిచే దాసరి నారాయణరావు ఘాట్ అంత అధ్వాన్నంగా ఉండడం చూసి.. అసలు ఇండస్ట్రీలో ఏం జరుగుతోంది? అనేలా ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. ఇక మంచు బ్రదర్స్ అనంతరం నటి హేమ (Actress Hema) సీన్లోకి వచ్చారు.

‘ఇదంతా చూస్తుంటే.. ఈ రోజు నా వర్ధంతి.. అందరూ నన్ను మరిచిపోయారా!’ అని గురువుగారు మాకు గుర్తు చేసినట్లుంది అంటూ ఆమె విడుదల చేసిన వీడియో ఒకటి బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆమె.. ‘‘అందరికీ నమస్కారమండి, నేను మీ హేమని. ఈరోజు గురువుగారి వర్ధంతి.. అది నాకు అసలు మైండ్‌లో కూడా లేదు. అయితే, నిన్న ఒక వీడియో చూడగానే.. ‘అయ్యో! ఏంటి ఇలా ఉందా?’ అని చెప్పి భయపడి, కాల్ చేసి, లొకేషన్ షేర్ చేయించుకుని, నాతో పాటు ఒక నలుగురు మనుషులను ఎక్కించుకుని, పరిగెత్తుకుంటూ.. ఇక్కడ క్లీన్ చేయించడానికి వచ్చానండి.

‘హలో, ఏంటి అందరూ నన్ను మరిచిపోయారా? ఇవాళ నా వర్ధంతి అని ఆయనే మాకు గుర్తు చేస్తున్నట్టుగా అనిపించింది’. చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు. నేనేమో ఇక్కడికి భయపడుతూ వచ్చాను. ఎలాగా, ఏం చేయాలి అనుకుంటూ మనుషులతో ఇక్కడికి వచ్చి చూసేసరికి.. అంతా క్లీన్‌గా ఉంది. గురువుగారు మా చేత అంతా పని చేయించేసుకున్నారు.. చాలా సంతోషంగా ఉంది. నిజంగా, ఆయన బతికుంటే మాత్రం నా లైఫ్ మరోలా ఉండేది. సో, ఆయన చనిపోయిన తర్వాత కూడా మాకందరికీ గుర్తుచేసి.. ఇక్కడికి వచ్చేటట్టు చేశారు. ఈ రోజు నుంచి.. నేను సినిమాల్లో బిజీగా ఉండాలి, మంచి రాజకీయ నాయకురాలిని అవ్వాలని నన్ను ఆశీర్వదించండి గురువుగారు..’’ అంటూ దాసరి విగ్రహానికి ఆమె నివాళులు అర్పించారు.

ఇవి కూడా చదవండి:

చీరకట్టులో ‘బిగ్‌బాస్’ బ్యూటీ శోభా శెట్టి.. సోషల్ మీడియా షేక్!

మెకానికల్ ఇంజనీర్ అవుతానని.. నాన్నకి అబద్ధం చెప్పా: రామ్ చరణ్

అరుదైన పిక్.. సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘కండక్టర్’ ఐడీ కార్డ్!

దిగ్గజ దర్శకుడు, దర్శకరత్న దాసరి నారాయణరావు వర్ధంతిని (Dasari Narayana Rao Death Anniversary) పురస్కరించుకుని శనివారం టాలీవుడ్లో ఎలాంటి హడావుడి నడిచిందో.. అంతా చూస్తూనే...