
ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సప్‌లు వాడాలంటే డబ్బులు కట్టాలా?.. అంటే అవుననే తెలుస్తోంది. కానీ, ఇది అందరికీ కాదు. ఎవరైతే ప్రీమియం ఫీచర్లు కావాలనుకుంటారో వాళ్లకు మాత్రమే. ఇందుకోసమే వాటి మాతృసంస్థ మెటా ప్రీమియం ప్లాన్‌ను ప్రకటించింది. ప్లస్ పేరుతో వచ్చిన ఈ ప్లాన్ల ధర ఎంత? ప్రీమియం తీసుకుంటే వచ్చే ఫీచర్లు ఏంటి? తదితర పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. (గమనిక: ధరల్లో వ్యత్యాసం ఉండొచ్చు) ఈ వార్త చదివారా: దేశంలో నంబర్ వన్ ‘క్రిటికల్ కేర్ ఆస్పత్రి’గా రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in © 1999 - 2026 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved. Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted. This website follows the DNPA Code of Ethics.