
DK Shivakumar: కర్ణాటక రాజకీయాల్లో కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేసేందుకు ముహూర్తం ఖరారైంది. జూన్ 3వ తేదీ సాయంత్రం 5:15 గంటలకు ఆయన సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రముఖ వాస్తు, జ్యోతిష్య నిపుణులు గురూజీ ఆరాధ్య స్వయంగా ఈ శుభ ముహూర్తాన్ని నిర్ణయించినట్లు శనివారం అధికారికంగా వెల్లడించారు. Read also: Patanjali Products Seize: బాబా రాందేవ్‌కు భారీ షాక్..పతంజలి ఉత్పత్తులను సీజ్ చేసిన ఎఫ్‌డీఏ అధికారులు డీకే శివకుమార్ నివాసం వద్ద గురూజీ ఆరాధ్య మీడియాతో మాట్లాడుతూ.. జూన్ 3 (బుధవారం) నాటి వృశ్చిక లగ్నం ప్రమాణ స్వీకారానికి అత్యంత శుభప్రదంగా ఉందని పేర్కొన్నారు. నిజానికి జూన్ 5వ తేదీని కూడా పరిశీలించినప్పటికీ, ఆ రోజున ఒక ముఖ్యనేత అందుబాటులో ఉండరనే కారణంతో జూన్ 3వ తేదీనే ఫైనల్ చేసినట్లు ఆయన వివరించారు. డీకేఎస్ జాతక చక్రం, జ్యోతిష్య గణాంకాలను బేరీజు వేసుకున్న తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ముహూర్తం ఖరారైన నేపథ్యంలో డీకే శివకుమార్ బెంగళూరులోని ప్రసిద్ధ అజ్జయ్య మఠాన్ని సందర్శించి, అక్కడి స్వామీజీ ప్రత్యేక ఆశీస్సులు తీసుకున్నారు. అంతకుముందు ఆయన రాజ్ భవన్లో గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. మరోవైపు, కాంగ్రెస్ శాసనసభాపక్ష (CLP) నేతగా డీకే శివకుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్వయంగా సీఎల్పీ నేతగా డీకేఎస్ పేరును ప్రతిపాదించగా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ దాన్ని ఏకగ్రీవంగా బలపరిచారు. Pawan Kalyan: జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్‌లో పవన్ కల్యాణ్ పర్యటన Addanki Dayakar: బీఆర్ఎస్ పొలిటికల్ డ్రామాలో బాల్క సుమన్ బలిపశువు: అద్దంకి దయాకర్ గమనిక: ఈ వెబ్ గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము. Gujarat Crime: మైనర్‌బాలికపై లైంగిక దాడి.. అమెరికాలో గుజరాత్ యువకుడికి 10 ఏళ్ల జైలు శిక్ష Top in the use of ‘AI’ : ‘AI’ వాడకంలో మనోళ్లే టాప్! కానీ.. మనసులో లేఆఫ్స్ భయాలు! Rajasthan Sandstorm: రాజస్థాన్‌ను వణికించిన ఇసుక తుపాను.. ఆపై భారీ వర్షం Kuki Militants: వ్యూహాత్మక స్థానాలు చేపట్టిన కుకీ మిలిటెంట్లు ..మాటువేసిన మణిపూర్ పోలీసులు! Wife Harassment Case Surat:భార్య వేధింపులు తట్టుకోలేక.. కారుణ్య మరణం కోరిన భర్త! రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు బిగ్ అప్డేట్ వచ్చేసింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB)... తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు డీఈడీ కాలేజీల్లో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (D.El.Ed) కోర్సుల్లో ప్రవేశాల... తెలంగాణ రాష్ట్రంలోని వివిధ విద్యాసంస్థల్లో రెండేళ్ల బీఈడీ (B.Ed) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ‘తెలంగాణ... తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన టెన్త్ (SSC), ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలను... రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన భారీ చిత్రం “పెద్ది” విడుదలకు ముందే అభిమానుల్లో భారీ అంచనాలు... టాలీవుడ్ ప్రముఖ యువ హీరో నితిన్, తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ (TDP)... మహారాష్ట్రలోని ప్రముఖ పారిశ్రామిక నగరమైన పుణేలో కల్తీ మద్యం పెను విషాదాన్ని నింపింది. విషపూరితమైన నకిలీ... కర్ణాటకలోని విజయపుర జిల్లాలో అత్యంత కిరాతకమైన నరమేధం చోటుచేసుకుంది. ఏళ్ల తరబడి కొనసాగుతున్న ఒక భూవివాదం... కొత్త నెల జూన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో బ్యాంకు ఖాతాదారులు తమ ఆర్థిక లావాదేవీలను ముందుగానే... మిడిల్ ఈస్ట్ దేశాల్లో రోజురోజుకూ పెరుగుతున్న రాజకీయ ఉద్రిక్తతలు ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి. భారత దేశంలో ఎల్పీజీ... © 1997–2026 AGA Publications Limited. All rights reserved. DK Shivakumar: కర్ణాటక రాజకీయాల్లో కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేసేందుకు ముహూర్తం ఖరారైంది. జూన్ 3వ...