
TTD: నీరా రాడియా నుంచి టీటీడీ ట్రస్ట్‌కు విలువైన విరాళం అందింది. ఒక ఎలక్ట్రిక్ బస్తో పాటు 15 ఆపిల్ ట్యాబ్స్‌ను టీటీడీకి అందజేశారు. భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు, ఆలయ నిర్వహణలో సాంకేతిక సదుపాయాలు పెంచేందుకు ఈ విరాళం ఉపయోగపడనుంది. నీరా రాడియా చేసిన ఈ దాతృత్వ చర్యపై భక్తులు, ఆలయ వర్గాలు ప్రశంసలు వ్యక్తం చేస్తున్నాయి. TTD: నీరా రాడియా నుంచి టీటీడీ ట్రస్ట్‌కు విలువైన విరాళం అందింది. ఒక ఎలక్ట్రిక్ బస్తో పాటు 15 ఆపిల్ ట్యాబ్స్‌ను టీటీడీకి అందజేశారు. భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు, ఆలయ...