
Harish Rao: హరీష్ రావు సిద్దిపేట జిల్లాలో నిర్వహించిన యోగా శిక్షణ శిబిరంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన యోగాసనాలు చేస్తూ కనిపించారు. ఆరోగ్యకరమైన జీవనశైలికి యోగా ఎంతో ఉపయోగకరమని హరీష్ రావు పేర్కొన్నారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న ప్రజలతో కలిసి యోగా సాధన చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమం సిద్దిపేటలో ఉత్సాహంగా సాగింది. Harish Rao: హరీష్ రావు సిద్దిపేట జిల్లాలో నిర్వహించిన యోగా శిక్షణ శిబిరంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన యోగాసనాలు చేస్తూ కనిపించారు. ఆరోగ్యకరమైన జీవనశైలికి యోగా ఎంతో ఉపయోగకరమని...