
CM Chandrababu: చంద్రబాబు జూన్ 1న కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. పలు అభివృద్ధి కార్యక్రమాలు, స్థానిక సమస్యలపై సమీక్ష నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులతో కూడా చంద్రబాబు సమావేశమయ్యే అవకాశముంది. సీఎం పర్యటనతో కాకినాడ జిల్లాలో రాజకీయంగా, పరిపాలన పరంగా చర్చ మొదలైంది. CM Chandrababu: చంద్రబాబు జూన్ 1న కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. పలు అభివృద్ధి కార్యక్రమాలు, స్థానిక...