నటసింహం నందమూరి బాలకృష్ణ , మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వస్తున్న సరికొత్త చిత్రం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ బాక్సాఫీస్‌ను షేక్ యడంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. తొలుత ఈ సినిమాను చారిత్రక నేపథ్యంతో తెరకెక్కించాలని భావించినప్పటికీ, బడ్జెట్ పరిమితలతో పక్కా కమర్షియల్ హంగులతో కూడిన ఒక పవర్ఫుల్ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామాగా మలిచారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన షెడ్యూల్ షూటింగ్ ముంబై మహానగరంలో శరవేగంగా సాగుతోంది.కథలో ఊహించని ట్విస్ట్ సాధారణంగా గ్యాంగ్ స్టర్ సినిమాలు అంటే అండర్‌వరల్డ్ డాన్ల మధ్య సాగే ఆధిపత్య పోరు, రక్తపాతం మాత్రమే కనిపిస్తాయి. కానీ, దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ చిత్రంలో ఒక భారీ ఊహించని ట్విస్ట్‌ను ప్లాన్ చేశారట. ఈ కథ కేవలం ముంబై మాఫియా చుట్టూ తిరిగేది మాత్రమే కాదు.. దీని వెనుక ఒక బలమైన దేశభక్తి ఎలిమెంట్ దాగి ఉందనేది ఫిల్మ్ నగర్ లేటెస్ట్ టాక్. సమాజ శ్రేయస్సు కోసం, దేశ రక్షణ కోసం తెరవెనుక ఒక గ్యాంగ్ స్టర్ ఎలాంటి పాత్ర పోషించాడు? దేశ సరిహద్దుల్లో కాకుండా, నగరాల నడిబొడ్డున ఉంటూనే దేశద్రోహులపై ఎలా పోరాటం చేశాడనే సరికొత్త కోణంలో ఈ కథ సాగనుందని సమాచారం. దర్శకుడు గోపీచంద్ మలినేని తన మునుపటి చిత్రం ‘జాట్’ లోనూ పేట్రియాటిజం అంశాన్ని అద్భుతంగా చూపించి మెప్పించారు. ఇప్పుడు బాలకృష్ణ లాంటి పవర్ఫుల్ పర్సనాలిటీతో ఆ దేశభక్తి కాన్సెప్ట్‌ను మరింత నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లనున్నారు.* వాచ్మెన్ నుంచి స్టార్ నటుడిగా.. 6.5లక్షల చెట్లతో అడవినే సృష్టించిన టాలీవుడ్ విలన్! బాలయ్య మార్క్ డైలాగ్ డెలివరీ, ఆయన నటసింహం నందమూరి బాలకృష్ణ , మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వస్తున్న సరికొత్త చిత్రం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ బాక్సాఫీస్‌ను షేక్ యడంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. తొలుత ఈ సినిమాను చారిత్రక నేపథ్యంతో తెరకెక్కించాలని భావించినప్పటికీ, బడ్జెట్ పరిమితలతో పక్కా కమర్షియల్ హంగులతో కూడిన ఒక పవర్ఫుల్ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామాగా మలిచారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన షెడ్యూల్ షూటింగ్ ముంబై మహానగరంలో శరవేగంగా సాగుతోంది.కథలో ఊహించని ట్విస్ట్ సాధారణంగా గ్యాంగ్ స్టర్ సినిమాలు అంటే అండర్‌వరల్డ్ డాన్ల మధ్య సాగే ఆధిపత్య పోరు, రక్తపాతం మాత్రమే కనిపిస్తాయి. కానీ, దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ చిత్రంలో ఒక భారీ ఊహించని ట్విస్ట్‌ను ప్లాన్ చేశారట. ఈ కథ కేవలం ముంబై మాఫియా చుట్టూ తిరిగేది మాత్రమే కాదు.. దీని వెనుక ఒక బలమైన దేశభక్తి ఎలిమెంట్ దాగి ఉందనేది ఫిల్మ్ నగర్ లేటెస్ట్ టాక్. సమాజ శ్రేయస్సు కోసం, దేశ రక్షణ కోసం తెరవెనుక ఒక గ్యాంగ్ స్టర్ ఎలాంటి పాత్ర పోషించాడు? దేశ సరిహద్దుల్లో కాకుండా, నగరాల నడిబొడ్డున ఉంటూనే దేశద్రోహులపై ఎలా పోరాటం చేశాడనే సరికొత్త కోణంలో ఈ కథ సాగనుందని సమాచారం. దర్శకుడు గోపీచంద్ మలినేని తన మునుపటి చిత్రం ‘జాట్’ లోనూ పేట్రియాటిజం అంశాన్ని అద్భుతంగా చూపించి మెప్పించారు. ఇప్పుడు బాలకృష్ణ లాంటి పవర్ఫుల్ పర్సనాలిటీతో ఆ దేశభక్తి కాన్సెప్ట్‌ను మరింత నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లనున్నారు.* వాచ్మెన్ నుంచి స్టార్ నటుడిగా.. 6.5లక్షల చెట్లతో అడవినే సృష్టించిన టాలీవుడ్ విలన్! బాలయ్య మార్క్ డైలాగ్ డెలివరీ, ఆయన పలికించే దేశభక్తి పూరిత ఆవేశం థియేటర్లలో ప్రేక్షకులకు సరికొత్త రోమాంచిత అనుభూతిని పంచడం ఖాయంగా కనిపిస్తోంది. ముంబై బ్యాక్‌డ్రాప్‌లో సాగే మాఫియా వార్‌కు, దేశం పట్ల ఉండే బాధ్యతకు ముడిపెడుతూ స్క్రీన్‌ప్లేను చాలా పకడ్బందీగా డిజైన్ చేశారు. బాలకృష్ణ గతంలో నటించిన పలు చిత్రాల్లోని దేశభక్తి సీన్లు ఎంతగా జనాల్లోకి వెళ్లాయో తెలియంది కాదు. ఇప్పుడు గోపీచంద్ మలినేని మార్క్ మాస్ ఎలిమెంట్స్‌కు ఈ పేట్రియాటిజం తోడవడంతో సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్తుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ భారీ చిత్రానికి మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తుండగా, వృద్ధి సినిమాస్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తోంది.* ‘నాన్నకు భయపడి ఆ అబద్ధం చెప్పా... అజ్ఞానమే నాకు వరమైంది’: చిరంజీవి క్రమశిక్షణపై చరణ్ ఓపెన్ టాక్ ఈ సినిమాలో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకునే మరో విశేషం ఏమిటంటే.. యంగ్ హీరో మంచు మనోజ్ ఇందులో విలన్‌గా కనిపించన్నారు. బాలయ్యకు పోటీగా ఒక పవర్ఫుల్ ప్రతినాయకుడి పాత్రలో మనోజ్ నటిస్తున్నారనే వార్త సినిమాపై హైప్‌ను ఒక్కసారిగా పెంచేసింది. గతంలో వీరిద్దరూ కలిసి ‘ఊ..కొడతారా ఉలిక్కిపడతారా’ సినిమాలో నటించి ప్రేక్షకులను అలరించారు. సుదీర్ఘ విరామం తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్ మళ్లీ వెండితెరపై రిపీట్ అవుతుండటం విశేషం. మరోవైపు ఈ సినిమాలో గ్లామరస్ బ్యూటీ