
Vijay Trisha : తమిళనాడు స్టార్ హీరో విజయ్ ఇటీవల సీఎం అయిన సంగతి తెలిసిందే. అయితే విజయ్ – హీరోయిన్ త్రిష రిలేషన్ షిప్ లో ఉన్నారని ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి. ఎన్నికల ముందు విజయ్ భార్య సంగీత విజయ్ కి వేరే అమ్మాయితో సంబంధం ఉందని చెప్తూ విడాకుల కేసు వేయడంతో ఈ వార్త వైరల్ గా మారింది. అప్పుడే విజయ్ – త్రిష కలిసి ఓ పెళ్ళికి హాజరవ్వడంతో వీరి రిలేషన్ బహిర్గతం అయింది. అప్పట్నుంచి రెగ్యులర్ గా విజయ్ – త్రిష గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక విజయ్ ఎన్నికల్లో గెలిచాక త్రిష విజయ్ ఇంటికి వెళ్లడం, సీఎంగా ప్రమాణ స్వీకారం రోజు త్రిష హాజరయి సందడి చేయడం, విజయ్ ఫ్యామిలీతో కలివిడిగా ఉండటంతో వీరి రిలేషన్ షిప్ కి మరింత బలం చేకూరింది. ఇప్పుడు విజయ్ సీఎం అయ్యాక తాజాగా విజయ్ – త్రిష కలిసి ఒకే కార్ లో వచ్చారు. Also See : Sobhita Dhulipala : శోభిత ధూళిపాళ బర్త్ డే స్పెషల్.. శోభిత బోల్డ్ ఫొటోలు.. నిన్న మే 30న తమిళ్ స్టార్ హీరో అజిత్ తల్లి మరణించారు. ఆమె అంత్యక్రియలు నేడు జరగనున్నాయి. నిన్న రాత్రి విజయ్, త్రిష కలిసి ఒకే కార్ లో అజిత్ ఇంటికి వెళ్లారు. అజిత్ ఈ ఇద్దర్ని రిసీవ్ చేసుకున్నారు. విజయ్ – త్రిష అజిత్ తల్లికి నివాళులు అర్పించారు. దీంతో విజయ్ – త్రిష కలిసి రావడం, అధికారికంగా రిలేషన్ షిప్ అనౌన్స్ చేయకుండా విజయ్ సీఎంగా ఉండి ఈ ఇద్దరూ ఒకే కార్ లో కలిసి రావడంతో ఈ వీడియోలు వైరల్ Telugu » Movies » Cm Vijay And Trisha Went To Ajith Home Pays Tributes To His Mother Videos Goes Viral నిన్న మే 30న తమిళ్ స్టార్ హీరో అజిత్ తల్లి మరణించారు. ఆమె అంత్యక్రియలు నేడు జరగనున్నాయి. నిన్న రాత్రి విజయ్, త్రిష కలిసి ఒకే కార్ లో అజిత్ ఇంటికి వెళ్లారు. అజిత్ ఈ ఇద్దర్ని రిసీవ్ చేసుకున్నారు. విజయ్ – త్రిష అజిత్ తల్లికి నివాళులు అర్పించారు. దీంతో విజయ్ – త్రిష కలిసి రావడం, అధికారికంగా రిలేషన్ షిప్ అనౌన్స్ చేయకుండా విజయ్ సీఎంగా ఉండి ఈ ఇద్దరూ ఒకే కార్ లో కలిసి రావడంతో ఈ వీడియోలు వైరల్ గా మారి మరోసారి విజయ్ – త్రిష బంధం చర్చగా మారింది. CM #Vijay with #Trisha meets #Ajithkumar pic.twitter.com/3jJ1vgvfzT — G.O.A.T𓃵🦉 (@QuereshiAbraam) May 30, 2026 #Ajithkumar receiving Chief Minister Vijay along with Trisha ❤️ pic.twitter.com/KhgT74nQbK 10TV is a Telugu News and Current Affairs Channel owned by Spoorthi Communications Private Limited. Launched in March 2013, 10TV primarily caters to the Telugu TV audience in Telangana and Andhra Pradesh, with a strong news network in both states. Copyright 2025 © Developed by Veegam Software Pvt Ltd. Vijay Trisha : తమిళనాడు స్టార్ హీరో విజయ్ ఇటీవల సీఎం అయిన సంగతి తెలిసిందే. అయితే విజయ్ – హీరోయిన్ త్రిష రిలేషన్ షిప్ లో ఉన్నారని ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి. ఎన్నికల ముందు...