తాజా ఐపీఎల్లో ఘోర వైఫల్యం అనంతరం ముంబై ఇండియన్స్ (Mumbai Indians) జట్టులో సమూల మార్పులు జరగబోతున్నాయని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుత కెప్టెన్ హార్దిక్ పాండ్యా భవిష్యత్తుపై ఇప్పటికే పలు ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. హార్దిక్ ముంబై జట్టును వీడబోతున్నాడని, వచ్చే సీజన్లో వేలంలోకి వస్తాడని లేదా ట్రేడ్-ఇన్ ద్వారా వేరే జట్టుకు మారతాడని సమాచారం. ఇప్పటికే ఈ విషయమై ముంబై జట్టు యాజమాన్యానికి హార్దిక్ (Hardik Pandya) సమాచారం ఇచ్చాడట.

హార్దిక్‌తో పాటు మరో సీనియర్ బ్యాటర్‌ను కూడా జట్టు నుంచి తప్పించే ఆలోచనలో మేనేజ్మెంట్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అతడిని జట్టు నుంచి తప్పించే వేరే బాధ్యతలు అప్పగించాలనే యోచనలో టీమ్ మేనేజ్మెంట్ ఉన్నట్టు సమాచారం. అయితే ఆ సీనియర్ బ్యాటర్ ఎవరనేది బయటకు రాలేదు. యువ ఆటగాడు తిలక్ వర్మను రాబోయే సీజన్‌కు కెప్టెన్‌గా నియమించాలని మేనేజ్మెంట్ భావిస్తోందట. అలాగే జట్టును పూర్తిగా యువ ఆటగాళ్లతో నింపడానికి సిద్ధమవుతోందట (MI Captaincy).

తాజా సీజన్లో ముంబై ఇండియన్స్ 14 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగు విజయాలు మాత్రమే నమోదు చేసి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది (Mumbai Indians News). వరుసగా నిరాశాజనక ఫలితాలు రావడంతో ఫ్రాంచైజీ ఇప్పుడు 'రిఫ్రెష్ బటన్' నొక్కడానికి సిద్ధమైందని సమాచారం. ఏదేమైనా రాబోయే రోజుల్లో ముంబై జట్టులో భారీ మార్పులే జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి..

దిగ్బంధనాన్ని ఉల్లంఘించిన నౌక.. అమెరికా క్షిపణి దాడి..

బంగారం

బంగారం కొనాలనుకుంటున్నారా.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

తాజా ఐపీఎల్లో ఘోర వైఫల్యం అనంతరం ముంబై ఇండియన్స్ (Mumbai Indians) జట్టులో సమూల మార్పులు జరగబోతున్నాయని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుత కెప్టెన్ హార్దిక్ పాండ్యా భవిష్యత్తుపై...