
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. GK Quiz: సాధారణంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారు.. జనరల్ నాలెడ్జ్ పై కూడా ఫోకస్ పెడతారు. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో జీకే కూడా ఒక విభాగంగా ఉంటుంది. ఈ కేటగిరిలో రకరకాల ప్రశ్నలు అడుగుతుంటారు. అయితే జీకేపై పరిజ్నానం పెంచుకున్నట్లయితే ఈ విభాగంలో మంచి మార్కులు సాధించుకోవచ్చు. అయితే ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాము. దానికి మీరు సమాధానం చెప్పడం అంత ఈజీ కాదు. ఖచ్చితంగా తప్పే చెబుతారు. అయితే ఆ ప్రశ్న ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రశ్న: పొడిగా ఉన్నప్పుడు 2 కిలోలు.. తడిగా ఉన్నప్పుడు 1 కిలో బరువు ఉండే ఆ వస్తువు ఏమిటి? అదే వస్తువును కాల్చితే, అది 3 కిలోగ్రాములు అవుతుంది? Also Read: రక్తం లేని జీవి ఏదో తెలుసా? 99శాతం మందికి తెలియదు..!! సల్ఫర్ అంటే ఏంటి? సల్ఫర్ అనేది ఒక పసుపు రంగు రసాయన మూలకం. ఇది అలోహం. సల్ఫర్ గుర్తు S, పరమాణు సంఖ్య 16. ఈ రసాయన గంధకాన్ని కారు బ్యాటరీల తయారీ, ఎరువులు, చమురు శుద్ధి కర్మాగారం, నీటి శుద్ధి, ఖనిజాల వెలికితీతలో ఎక్కువగా ఉపయోగిస్తారు. సల్ఫర్ అనేది విషపూరితమైన రసాయనం. సల్ఫర్‌ను ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండెల్లో మంట లేదా విరేచనాలు కలిగే అవకాశం ఉంటుంది. సల్ఫర్ కణాలు దగ్గుకు కారణం అవుతాయి. ఇది చర్మానికి, కళ్ళకు కూడా చికాకు కలిగించగలదు. -చర్మం పొడిబారడం, ఎర్రబడటం.. చర్మం పొడిబారడం, ఎర్రబడటం.. చాలా మందికి మంటగా కూడా అనిపిస్తుంది. చర్మం కూడా దురదగా లేదా పొలుసులుగా మారుతుంది. దద్దుర్లు లేదా దురద వంటి అసాధారణ అలెర్జీ ప్రతిచర్యలు. Also Read: నెలకు లక్షల్లో సంపాదన.. Dairy Farming బిజినెస్‌లో సక్సెస్ అవ్వడానికి TOP 5 టిప్స్ స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో...