
సింగిల్ లీఫ్ డిజైన్‌తో ఉండే ఈ గోల్డ్ రింగ్ ఎంతో అందంగా ఉంటుంది. ఇది రోజూ పెట్టుకోవడానికి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. రెండు ఆకుల డిజైన్ ఆల్ టైమ్ ఫేవరేట్. దీని మోడ్రన్ ప్యాటర్న్ వేళ్లకు స్టైలిష్ లుక్ ఇస్తుంది. ఆకు డిజైన్లలో చిన్న చిన్న డైమండ్స్ పొదిగితే ఆ రింగ్ అందంగా ఉంటుంది. ఫంక్షన్లు, ప్రత్యేక సందర్భాల్లో పెట్టుకోవడానికి ఇది ఒక అద్భుతమైన ఆప్షన్. తీగలు, ఆకులతో ప్రేరణ పొందిన డిజైన్ ఇది. ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. మీ జ్యువెలరీ కలెక్షన్లో ఇది ప్రత్యేకంగా నిలుస్తుంది. రోజ్ గోల్డ్ ఫినిషింగ్‌తో వచ్చే లీఫ్ రింగ్ ఇది. దీని సాఫ్ట్, ట్రెండీ లుక్ క్యాజువల్ వేర్ నుంచి పార్టీ వేర్ వరకు ప్రతీ స్టైల్‌తో ఈజీగా మ్యాచ్ అవుతుంది. చిన్న చిన్న ఆకులను కలిపి తయారు చేసిన రింగ్ ఇది. చాలా యూనిక్‌గా కనిపిస్తుంది. దీంతో చేతుల అందం మరింత పెరుగుతుంది. యాంటిక్ ఫినిషింగ్‌తో వచ్చే లీఫ్ రింగ్. వింటేజ్ స్టైల్ చీరలు, సూట్స్, ఇతర ఎత్నిక్ వేర్‌తో చాలా అందంగా కనిపిస్తుంది. Waist Belt: నడుము సన్నగా చూపించే వడ్డాణాలు.. ఓ లుక్కేయండి Ghungroo Earrings: ట్రెడిషన్ దుస్తుల మీదకు సూటయ్యే బెస్ట్ ఇయర్ రింగ్స్ Kundan Toe Rings: పాదాలకు కుందన్ మెరుపు.. ఈ మెట్టెలు ఎంత బాగున్నాయో Pineapple Benefits: పరగడపున పైనాపిల్ జ్యూస్ తాగితే ఏమవుతుంది? సింగిల్ లీఫ్ డిజైన్‌తో ఉండే ఈ గోల్డ్ రింగ్ ఎంతో అందంగా ఉంటుంది. ఇది రోజూ పెట్టుకోవడానికి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. రెండు ఆకుల డిజైన్ ఆల్ టైమ్ ఫేవరేట్. దీని మోడ్రన్ ప్యాటర్న్...