
దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు స్వల్ప హెచ్చుతగ్గులతో స్థిరంగా ఉంటోన్నాయి. పశ్చిమ ఆసియా ఉద్రిక్తతలు, అమెరికా డాలర్ సంకేతాలు మార్కెట్‌ను ప్రభావితం చేసినా, వీటి రేట్లు చెప్పుకోదగ్గ స్థాయిలో పెరగట్లేదు. రిటైల్ గా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు సుమారు రూ. 1,56,050, 22 క్యారెట్ల పసిడి రూ. 1,43,040 వద్ద ట్రేడయ్యాయి. దేశీయ బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ. 2,74,900గా ఉంది. స్థానిక పన్నులు, రవాణా, వ్యాపారుల మార్జిన్లతో నగరాల్లో ధరలు స్వల్పంగా మారుతుంటాయి.దేశంలో బంగారం ధరలు అంతర్జాతీయ బులియన్ రేట్లు, రూపాయి-డాలర్ కదలికలు, దిగుమతి సుంకాలు, కాలానుగుణ నగల డిమాండ్‌పై ఆధారపడతాయి. వివాహ, పండుగల సీజన్ సమీపించడంతో రిటైల్ డిమాండ్ స్థిరంగా ఉంటోంది. ధరలలో భారీ దిద్దుబాట్లను నిరోధించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ పరిణామాల మధ్య ఈ సోమవారం నుంచి బంగారం ధరలు ఎలా ఉండబోతోన్నాయనేది ఉత్కంఠతకు గురి చేస్తోంది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలలో 24 క్యారెట్లు 10 గ్రాములకు రూ. 1,57,040, 22 క్యారెట్లు ఢిల్లీలో రూ. 1,44,100, ముంబైలో రూ. 1,43,950, కోల్‌కతాలో రూ. 1,43,905గా ఉన్నాయి. చెన్నైలో 24 క్యారెట్లు రూ. 1,59,600, 22 క్యారెట్లు రూ. 146,300గా నమోదయ్యాయి. వెండి ధరలు దీర్ఘకాలిక సగటు కంటే అధికంగా ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. పారిశ్రామిక, పెట్టుబడి డిమాండ్లకు అనుగుణంగా వీటి రేట్లల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే.. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతాలలో కిలో రూ. 2,80,000 వద్ద స్థిరపడింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో బంగారం జూన్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు రూ. 1,55,650 వద్ద 1.25 శాతం తగ్గింది. వెండి జూలై ఫ్యూచర్స్ కిలోకు రూ. 2,65,950లకు పడిపోయింది.24 దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు స్వల్ప హెచ్చుతగ్గులతో స్థిరంగా ఉంటోన్నాయి. పశ్చిమ ఆసియా ఉద్రిక్తతలు, అమెరికా డాలర్ సంకేతాలు మార్కెట్‌ను ప్రభావితం చేసినా, వీటి రేట్లు చెప్పుకోదగ్గ స్థాయిలో పెరగట్లేదు. రిటైల్ గా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు సుమారు రూ. 1,56,050, 22 క్యారెట్ల పసిడి రూ. 1,43,040 వద్ద ట్రేడయ్యాయి. దేశీయ బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ. 2,74,900గా ఉంది. స్థానిక పన్నులు, రవాణా, వ్యాపారుల మార్జిన్లతో నగరాల్లో ధరలు స్వల్పంగా మారుతుంటాయి.దేశంలో బంగారం ధరలు అంతర్జాతీయ బులియన్ రేట్లు, రూపాయి-డాలర్ కదలికలు, దిగుమతి సుంకాలు, కాలానుగుణ నగల డిమాండ్‌పై ఆధారపడతాయి. వివాహ, పండుగల సీజన్ సమీపించడంతో రిటైల్ డిమాండ్ స్థిరంగా ఉంటోంది. ధరలలో భారీ దిద్దుబాట్లను నిరోధించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ పరిణామాల మధ్య ఈ సోమవారం నుంచి బంగారం ధరలు ఎలా ఉండబోతోన్నాయనేది ఉత్కంఠతకు గురి చేస్తోంది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలలో 24 క్యారెట్లు 10 గ్రాములకు రూ. 1,57,040, 22 క్యారెట్లు ఢిల్లీలో రూ. 1,44,100, ముంబైలో రూ. 1,43,950, కోల్‌కతాలో రూ. 1,43,905గా ఉన్నాయి. చెన్నైలో 24 క్యారెట్లు రూ. 1,59,600, 22 క్యారెట్లు రూ. 146,300గా నమోదయ్యాయి. వెండి ధరలు దీర్ఘకాలిక సగటు కంటే అధికంగా ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. పారిశ్రామిక, పెట్టుబడి డిమాండ్లకు అనుగుణంగా వీటి రేట్లల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే.. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతాలలో కిలో రూ. 2,80,000 వద్ద స్థిరపడింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో బంగారం జూన్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు రూ. 1,55,650 వద్ద 1.25 శాతం తగ్గింది. వెండి జూలై ఫ్యూచర్స్ కిలోకు రూ. 2,65,950లకు పడిపోయింది.24 క్యారెట్లు- రూ. 15,929, 22 క్యారెట్లు - రూ. 14,601, 18 క్యారెట్లు - రూ. 12,256ముంబై..24 క్యారెట్లు - రూ. 15,704, 22 క్యారెట్లు- రూ. 14,395, 18 క్యారెట్లు - రూ. 11,778బెంగళూరు..24 క్యారెట్లు - రూ. 15,704, 22 క్యారెట్లు- రూ. 14,395, 18 క్యారెట్లు - రూ. 11,778హైదరాబాద్..24 క్యారెట్లు - రూ. 15,704, 22 క్యారెట్లు- రూ. 14,395, 18 క్యారెట్లు - రూ. 11,778విజయవాడ..24 క్యారెట్లు - రూ. 15,704, 22 క్యారెట్లు- రూ. 14,395, 18 క్యారెట్లు - రూ. 11,778విశాఖపట్నం..24 క్యారెట్లు - రూ. 15,704, 22 క్యారెట్లు- రూ. 14,395, 18 క్యారెట్లు - రూ. 11,778 దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు స్వల్ప హెచ్చుతగ్గులతో స్థిరంగా ఉంటోన్నాయి. పశ్చిమ ఆసియా ఉద్రిక్తతలు, అమెరికా డాలర్ సంకేతాలు మార్కెట్‌ను ప్రభావితం...