
మనిషికి మనిషి తోడు కావాలనేది సృష్టి ధర్మం. కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రాజ్యమేలుతున్న ఈ కాలంలో మనుషులకు బదులు టెక్నాలజీతో ప్రేమలో పడుతున్నారు. వినడానికి వింతగా ఉన్నా.. చైనాలో ఇప్పుడు ఇదే ట్రెండ్. ఏఐ క్యారెక్టర్లను ప్రాణంగా ప్రేమిస్తూ.. వర్చువల్ బాయ్‌ఫ్రెండ్‌తో డేటింగ్కీ వెళుతున్నారు. ఏఐ రోబోలతో రొమాన్స్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. వాస్తవానికి, వర్చువల్ ప్రపంచానికి మధ్య హద్దులు చెరిపేస్తున్న ఈ డిజిటల్ లవ్స్టోరీల వెనుక అసలు సంగతేంటో ఈ వీడియోలో చూద్దాం. ఈ వార్త చదివారా: భారత్‌లో పర్యటనపై బంగ్లా ప్రధాని సందిగ్ధం!
T
Telugu.Digital EditorialSenior Editorial Lead
Telugu.Digital
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: Eenadu లో చూడండి



