యెమెన్ విషయంలో అమెరికా అనూహ్యమైన అడుగు వేసింది. ఇరాన్ మద్దతున్న హౌతీ రెబల్స్‌తో ఒమన్‌లో రహస్యంగా సమావేశమైంది. ఈ చర్చల తర్వాత, హౌతీల దూకుడును అడ్డుకోవడానికి సౌదీ అరేబియాకు ఎలాంటి ప్రత్యక్ష సైనిక మద్దతు ఇవ్వరాదని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించడం సంచలనం..
© 2026 telugu.digital
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

యెమెన్ విషయంలో అమెరికా అనూహ్యమైన అడుగు వేసింది. ఇరాన్ మద్దతున్న హౌతీ రెబల్స్‌తో ఒమన్‌లో రహస్యంగా సమావేశమైంది. ఈ చర్చల తర్వాత, హౌతీల దూకుడును అడ్డుకోవడానికి సౌదీ అరేబియాకు ఎలాంటి ప్రత్యక్ష సైనిక మద్దతు ఇవ్వరాదని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించడం సంచలనం..
Telugu.Digital EditorialSenior Editorial Lead
Telugu.Digital
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: AP7AM లో చూడండి