
డిచ్‌పల్లి: మండలంలోని ఖిల్లా డిచ్‌పల్లి గ్రామానికి చెందిన నాకిడి నర్సయ్య గత నెల 24న ప్రమాదంలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న గల్ఫ్ సంఘం సభ్యులు ‘గల్ఫ్ చేయూత సంఘం’ తరఫున బుధవారం మృతుడి కుటుంబానికి రూ. 51 500 ఆర్థికసాయం అందజేశారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని ఆ సంఘ సభ్యులు తెలిపారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. మండలంలోని ఖిల్లా డిచ్పల్లి గ్రామానికి చెందిన నాకిడి నర్సయ్య గత నెల 24న ప్రమాదంలో మృతి చెందాడు.
డిచ్‌పల్లి: మండలంలోని ఖిల్లా డిచ్‌పల్లి గ్రామానికి చెందిన నాకిడి నర్సయ్య గత నెల 24న ప్రమాదంలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న గల్ఫ్ సంఘం సభ్యులు ‘గల్ఫ్ చేయూత సంఘం’ తరఫున బుధవారం మృతుడి కుటుంబానికి రూ. 51 500 ఆర్థికసాయం అందజేశారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని ఆ సంఘ సభ్యులు తెలిపారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





