
‘మైసా’ షూట్.. ప్రతిరోజూ ఆ భయంతో వణికిపోయేదాన్ని: రష్మిక
‘మైసా’ కోసం తన జీవితాన్ని ఇచ్చానని రష్మిక (Rashmika) చెప్పారు.
© 2026 telugu.digital

‘మైసా’ కోసం తన జీవితాన్ని ఇచ్చానని రష్మిక (Rashmika) చెప్పారు.

ముచ్చటపడి ఓ వాహనం కొనుక్కుంటాం. అది చోరీకి గురైనా.. ఎక్కడైనా మిస్సయినా.. దొరికేంతవరకు మనోవేదన తప్పదు. రూ.లక్షలు వెచ్చించి, లేదా లోన్ తీసుకుని కొనుక్కున్న వాహనం పోతే మధ్యతరగతి కుటుంబాలకు అది మరింత ఆర్థికభారంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వాహన యజమానులకు త్వరితగతిన ఉపశమనం కల్పించేలా.. సాంకేతిక పరిజ్ఞానంతో, పోయిన బండిని గుర్తించేలా తెలంగాణ పోలీసులు కొత్త యాప్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. అదే ‘టీజీ ఈ-టికెట్’ యాప్. మరి ఇదెలా పనిచేస్తుందో తెలుసా? వివరాలకు..

ఆదోని పట్టణంలోని లంగర్ బావి వీధిలో వీధిదీపాల సమస్యను పురపాలక, విద్యుత్ సిబ్బంది గురువారం పరిష్కరించారు.

స్తంభాలు కూలిపోయేలా ఉన్నాయి.. విద్యుత్తు తీగలు కిందకు వేలాడుతున్నాయి.. ఇళ్లపై తీగలు ప్రమాదకరంగా వేలాడుతున్నాయి.. ఆయా సమస్యలు అధికారుల దృష్టికి తీసుకెళ్తే పరిష్కారం కోసం రోజుల తరబడి నిరీక్షించాల్సి వచ్చేది.

వాయు కాలుష్యం ఆత్మహత్య ఆలోచనల్ని పెంచుతుందని ఓ అధ్యయనంలో తేలింది.

ప్రొటీన్ కావాలంటే చికెన్, గుడ్లు, ఇతర ఆహార పదార్థాలనే తినాలా? బ్రెడ్‌లోనే దాన్ని అందిస్తే ఎలా ఉంటుంది? ఈ ఆలోచనే నగరానికి చెందిన యువకుడు దువ్వాడ సన్నీరాజా(23)ను కొత్త ప్రయోగం వైపు నడిపించింది.

‘అమరావతి ఈ-ఛాంపియన్స్’ జట్టు క్రీడాకారిణులకు ఘనస్వాగతం లభించింది. మంగళగిరిలో 19 నుంచి డబ్ల్యూఏపీఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో బుధవారం సాయంత్రం జట్టు సభ్యులు విజయవాడలోని జీఆర్టీ హోటల్లో బస చేసేందుకు విచ్చేశారు.

పంతొమ్మిదో శతాబ్దిలో భారతదేశంలో సంఘసంస్కరణలు, మతపరమైన సంస్కరణలు ఉద్యమ స్ఫూర్తితో ముందుకు సాగాయి.

పసిఫిక్ మహాసముద్రంలోని ఫిజీ ద్వీప దేశం.. స్నేహపూర్వక సంస్కృతి, అందమైన బీచ్‌లు, పగడపు దిబ్బలకు ప్రసిద్ధి. కానీ, ఈ దేశం ఇప్పుడు హెచ్ఐవీ వ్యాప్తితో వణికిపోతోంది. కేసుల సంఖ్య పెద్దఎత్తున పెరుగుతుండటంతో అక్కడి ప్రభుత్వం ‘నేషనల్ హెచ్ఐవీ ఎమర్జెన్సీ’ని ప్రకటించింది. 10 లక్షల్లోపే జనాభా ఉన్న ఫిజీలో ప్రస్తుతం ప్రతి 60 మంది వయోజనుల్లో ఒకరు ఈ వైరస్‌తో బాధపడుతున్నట్లు అంచనా. 👉మరిన్ని వివరాలు

యూపీఐ ఛార్జీల అంశంలో వచ్చిన ఆరోపణలపై కేంద్రం స్పందించింది. ఇది స్వతంత్రంగా తీసుకున్న నిర్ణయమని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఇందులో ఎలాంటి వెలుపలి ఒత్తిడి లేదని పేర్కొంది. ‘‘యూపీఐ ఛార్జీలపై నిర్ణయం విదేశీ ప్రభావం వల్ల జరిగిందని కొందరు ఆరోపిస్తున్నారు. ఇది అవాస్తవం. స్వయం సమృద్ధితో.. అందుబాటు ధరలలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను నిర్మించాలనే స్పష్టమైన లక్ష్యంతో యూపీఐ విధాన నిర్ణయాలు స్వతంత్రంగా తీసుకుంటాం’’ అని వివరించింది.

ఉదయం లేవగానే వేడి వేడి టీనో, కాఫీనో తాగనిదే ఏ పనీ మొదలుపెట్టరు చాలామంది ఆడవాళ్లు. అంతలా అది మన జీవితంలో భాగమైంది మరి. దానివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలూ ఎక్కువే. అయితే, దాన్ని ఎంత ఉష్ణోగ్రతలో తాగుతున్నారన్నదీ ముఖ్యమే.

దివంగత నటుడు శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆస్మాన్’.

మండలంలోని ఖిల్లా డిచ్పల్లి గ్రామానికి చెందిన నాకిడి నర్సయ్య గత నెల 24న ప్రమాదంలో మృతి చెందాడు.
వేల ఏళ్ల తిరుమల చరిత్ర, శ్రీనివాసుడి వైభవం, రాజుల సేవనం, కవి గాయకుల సంకీర్తనల మాధుర్యం, హైందవ ధర్మ ఔన్నత్యం, ఆలయ నిర్మాణ కౌశల్యం, భారతీయ శిల్పకళా సౌందర్యం, ఆధునిక సాంకేతికత ఇవన్నీ ఒకేచోట కళ్లకు కడితే.. ఆ అనుభూతిని ఆస్వాదించండని ఆహ్వానిస్తోంది తిరుమలలోని ‘శ్రీవేంకటేశ్వర మ్యూజియం’. ఒకప్పటి ఈ పురాతన వస్తు ప్రదర్శనశాలను అంతర్జాతీయ ప్రమాణాలతో 3డీ, 7డీ సాంకేతికతతో అపురూపంగా తీర్చిదిద్దింది తితిదే. మరి ఆ చిత్రాలు మీరూ చూసేయండి..

‘హాయ్ బ్రో.. లంచ్ చేశావా.. ఏంటి ఈరోజు ఇంట్లో స్పెషల్..’ అని మీ కలీగ్ మిమ్మల్ని అడిగినప్పుడు ఎలా అనిపిస్తుంది? ఆ ఆప్యాయతకే సగం కడుపు నిండిపోయినట్లు అనిపిస్తుంది కదూ మరి ఇదే మాటను మీరు ఇంట్లో ఉన్న మీ భార్యను అడిగితే ఆమెకెంత ఆనందంగా అనిపిస్తుందో ఆలోచించారా? అందుకే ఆఫీసులో ఎంత పని ఒత్తిడి ఉన్నా, మీ అర్ధాంగిని మర్చిపోకండి. వీలు కుదుర్చుకుని ఆమెతో ముచ్చటించండి. అందుకోసం ఈ సూత్రాలు పాటించండి. వివరాలకు..

మ్యూజిక్ డైరెక్టర్‌గా వరుస సినిమాలతో ఆకట్టుకుంటోన్న జీవీ ప్రకాశ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ఇమ్మోర్టల్’.

రాగ్‌మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా నటిస్తున్న కామెడీ ఎంటర్టైనర్ ‘అనుమాన పక్షి’. ‘డీజే టిల్లు’ సినిమాతో పరిచయమైన విమల్‌కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.

మనుషుల మధ్య ఏర్పడే ఈర్ష్య, అసూయలనే ‘నరదిష్టి’ లేదా ‘దృష్టి దోషం’ అని పిలుస్తారు. ఈ విధమైన చెడు శక్తులను, పీడలను సమూలంగా నాశనం చేసి, గృహాలు, వ్యాపారాలు, సమాజానికి సుఖశాంతులను అందించే దైవస్వరూపమే ‘కళ్ల దిష్టి గణపతి’ లేదా ‘శుభదృష్టి గణపతి’. ప్రాచీన కాలంలో మనుషుల ప్రతికూల ఆలోచనలు, అసూయాద్వేషాల నుంచి ‘దిష్టి రాక్షసుడు’ ఉద్భవించాడు. దీంతో అగస్త్య మహాముని మహాగణపతి కోసం తపస్సు ఆచరించగా.. ‘శుభదృష్టి గణపతి’గా అవతరించారు. దిష్టి రాక్షసుడిని సంహరించి లోకానికి రక్షణ కల్పించారు.

బాలీవుడ్ భామ నర్గీస్ ఫక్రీ (Nargis Fakhri) ఫిట్‌నెస్‌పై దృష్టి సారించారు.

ప్రస్తుతం కేవలం పట్టణ స్థానిక సంస్థల్లో మాత్రమే అందుబాటులో ఉన్న ‘బిల్డ్‌నౌ’ విధానం ఇకపై పంచాయతీలలో కూడా అమలుచేయనున్నారు. దాంతో ఇళ్లు, వాణిజ్య సముదాయాలు, లేఅవుట్ల వంటివాటి అనుమతి ప్రక్రియ నిమిషాల్లోనే పూర్తి కానుంది. ఈ మేరకు అధికారులు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేయగా ప్రభుత్వం ఆమోదం పొందిన వెంటనే పంచాయతీలలోనూ ఈ విధానం అమలులోకి రానుంది. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లోనూ అనుమతుల ప్రక్రియ వేగం పుంజుకోనుంది. వివరాల్లోకి..

వినాయక చవితి వేడుకలకు ఖైరతాబాద్ గణేశుడు ముస్తాబయ్యాడు.

తిరుమలకు వచ్చే ప్రైవేట్ వాహనాలపై ఆంక్షలు విధిస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని తితిదే ఓ ప్రకటనలో తెలిపింది. ‘బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమలకు రోజుకు 15,000 వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని, ఆ తర్వాత వచ్చే వాహనాలను చెక్ పాయింట్ల వద్ద నిలిపేస్తారని ప్రచారం చేస్తున్నారు. ఇది పూర్తిగా అవాస్తవమని తిరుమలకు వచ్చే ప్రైవేట్ వాహనాల సంఖ్యపై ఈ తరహా ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదు’ అని పేర్కొంది.

రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు ప్రతినెలా అందిస్తున్న రేషన్ సరకులతో పాటు తక్కువ ధరలకే 52 రకాల నిత్యావసర వస్తువులను అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

మణిపుర్లో మరోసారి కలకలం చెలరేగింది. అనుమానిత ముష్కరులు ఆదివారం నలుగుర్ని కాల్చి చంపారు. తమెంగ్లాంగ్, నొనే జిల్లాల్లో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి.

తిరుమలకు వచ్చే ప్రైవేట్ వాహనాలపై ఆంక్షలు విధిస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని తితిదే ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది.

ఖైరతాబాద్ మహా గణపతి పూర్తి రూపంతో భక్తులకు దర్శనం ఇస్తున్నాడు. సోమవారం నుంచి పూజలు ప్రారంభం కానున్నాయి.

వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలో అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని అధికారుల్ని వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు.

తిరుమలేశుడి ఆలయంలోని పురాతన మండపాలకు శాస్త్రీయ రసాయన సంరక్షణ పనులను పుణెకు చెందిన ‘లార్డ్ వేంకటేశ్వర ఛారిటబుల్ అండ్ రెలిజియస్ ట్రస్ట్’ ముందుకొచ్చి చేయిస్తోంది.

బాలీవుడ్ దర్శకురాలు అనుపర్ణ రాయ్ తను తెరకెక్కించిన ‘లవర్స్ ఇన్ ది బ్లూ నైట్’కు గానూ వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ ఆసియా చిత్రంగా నెట్‌ప్యాక్ అవార్డుని గెలుచుకున్నారు.

భారతదేశం ఒక సమాఖ్య వ్యవస్థ. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆర్థిక వనరుల పంపిణీ సక్రమంగా జరగాల్సి ఉంటుంది. దీని కోసం ఆర్థిక సంఘాలను ఏర్పాటు చేస్తుంటారు. ఈ సంఘం రాజ్యాంగబద్ధమైన సంస్థ. ఈ కమిషన్ ఇచ్చే సిఫార్సులకు అధిక ప్రాధాన్యం ఉంటుంది.

అందాన్ని ద్విగుణీకృతం చేసుకోవడానికి మార్కెట్లో లభించే వివిధ రకాల సౌందర్యోత్పత్తుల్ని ప్రయత్నిస్తుంటారు అమ్మాయిలు. అయితే ఇంట్లో అందుబాటులో ఉండే ఆముదం కూడా సౌందర్య సంరక్షణకు తోడ్పడుతుందని చెబుతున్నారు నిపుణులు.