
ముచ్చటపడి ఓ వాహనం కొనుక్కుంటాం. అది చోరీకి గురైనా.. ఎక్కడైనా మిస్సయినా.. దొరికేంతవరకు మనోవేదన తప్పదు. రూ.లక్షలు వెచ్చించి, లేదా లోన్ తీసుకుని కొనుక్కున్న వాహనం పోతే మధ్యతరగతి కుటుంబాలకు అది మరింత ఆర్థికభారంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వాహన యజమానులకు త్వరితగతిన ఉపశమనం కల్పించేలా.. సాంకేతిక పరిజ్ఞానంతో, పోయిన బండిని గుర్తించేలా తెలంగాణ పోలీసులు కొత్త యాప్ను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. అదే ‘టీజీ ఈ-టికెట్’ యాప్. మరి ఇదెలా పనిచేస్తుందో తెలుసా? వివరాలకు..
ముచ్చటపడి ఓ వాహనం కొనుక్కుంటాం. అది చోరీకి గురైనా.. ఎక్కడైనా మిస్సయినా.. దొరికేంతవరకు మనోవేదన తప్పదు. రూ.లక్షలు వెచ్చించి, లేదా లోన్‌ తీసుకుని కొనుక్కున్న వాహనం పోతే మధ్యతరగతి కుటుంబాలకు అది మరింత ఆర్థికభారంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వాహన యజమానులకు త్వరితగతిన ఉపశమనం కల్పించేలా.. సాంకేతిక పరిజ్ఞానంతో, పోయిన బండిని గుర్తించేలా తెలంగాణ పోలీసులు కొత్త యాప్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. అదే ‘టీజీ ఈ-టికెట్‌’ యాప్‌. మరి ఇదెలా పనిచేస్తుందో తెలుసా? వివరాలకు..