
స్థానికంగా ఉండే కొంతమంది యువకులు గణేష్ మండపం దగ్గర డీజే పర్మిషన్ కోసం సాయంత్రం పీఎస్కు వచ్చారు. డీజేకు అనుమతి ఇవ్వమని సైఫాబాద్ సీఐ వారికి దురుసుగా సమాధానం ఇచ్చాడు.
T
Telugu.Digital EditorialSenior Editorial Lead
Telugu.Digital
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: V6 Velugu లో చూడండి





