
Ram Charan : ఓజీ 2, బ్లడీ రోమియో సినిమాల తర్వాత దర్శకుడు సుజిత్ మరో క్రేజీ కాంబినేషన్‌పై ఫోకస్ చేస్తున్నారనే టాక్ ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఈసారి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో సినిమా చేసే ఆలోచనలో ఉన్నారనే గుసగుసలు మొదలయ్యాయి. ఇప్పటికే సుజిత్ టేకింగ్, యాక్షన్ ఎలివేషన్‌పై మంచి అంచనాలు ఉండటంతో.. చరణ్‌తో ఆయన సుజీత్ ప్రాజెక్ట్ ఎలా ఉండబోతుందనే ఆసక్తి ఇప్పటినుంచే మొదలైందని టాక్. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో ఓజీ- 2 చేస్తున్న సుజీత్.. మళ్లీ మెగా ఫ్యామిలీ నుంచి రామ్‌చరణ్‌తో ఓ మూవీ చేసేందుకు రెడీ




