
Smriti Mandhana : టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన చరిత్ర సృష్టించింది. మహిళల అంతర్జాతీయ క్రికెట్లో 11వేల పరుగుల మైలురాయిని చేరుకుంది. ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్గా చరిత్ర సృష్టించింది. ఆసియా క్రీడలు 2026లో భాగంగా శ్రీలంకతో ఫైనల్ మ్యాచ్లో స్మృతి మంధాన ఈ ఘనత సాధించింది. ఈ మ్యాచ్లో ఆమె వ్యక్తిగత స్కోరు 13 పరుగుల వద్ద దీన్ని అందుకుంది. కాగా.. ఈ మ్యాచ్లో స్మృతి మంధాన అద్భుతంగా ఆడింది. 45 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 79 పరుగులు సాధించింది. 𝗙𝗜𝗥𝗦𝗧 𝗪𝗢𝗠𝗔�