
ఏఐ వల్ల సైబర్ నేరాలు పెరిగే ప్రమాదం: జస్టిస్ ఏకే సింగ్ఏఐ వల్ల సైబర్ నేరాలు మరింత పెరిగే ప్రమాదముందని హైకోర్టు ప్రధాన న్యామూర్తి జస్టిస్ ఏకే సింగ్ అన్నారు. శనివారం సమకాలీన చట్టపరమైన, నియంత్రణ సమస్యలు అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయనతో పాటు జస్టిస్ శామ్ కోసి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఏకే సింగ్ మాట్లాడుతూ ఏఐ వల్ల డేటా ట్రాన్స్ఫార్మేషన్ వేగంగా జరుగుతోందన్నారు. నేరాల విచారణలో కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయన్నారు. ఏఐ వల్ల సైబర్ నేరాలు పెరిగే ప్రమాదం: జస్టిస్ ఏకే సింగ్ |
T
Telugu.Digital EditorialSenior Editorial Lead
Telugu.Digital
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: Eenadu లో చూడండి



