
బ్యాంక్ కస్టమర్లకు ఇదో బిగ్ అలర్ట్.. ఎందుకంటే ఈ నెలలో వరుసగా మరో మూడు రోజుల పాటు బ్యాంకులు మూతపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అవును తమ డిమాండ్లను పరిష్కరించకపోతే సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో బ్యాంకు ఉద్యోగులు సమ్మె దిగుతారని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ పేర్కొంది.