
8th Pay Commission: వేతన సంఘానికి కార్మిక సంఘాలు సమర్పించిన వినతిపత్రంలో కొత్త వేతన నిర్ధారణ సూత్రం రూపురేఖలను మార్చాలని సూచించారు. దీని ప్రకారం, ఉద్యోగిని 1.0 యూనిట్‌గా, అలాగే జీవిత భాగస్వామిని కూడా 1.0 యూనిట్‌గా పరిగణిస్తారు. దీనికి అదనంగా ఇద్దరు..