
Mee Seva Door Step: ఇక ‘ఇంటి వద్దకే మీ సేవ’ సర్వీసులు.. ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు.. కేవలం ఒకే ఒక్క ఫోన్ కాల్తో..
తెలంగాణలో పౌర సేవలను సులభంగా అందించేందుకు 'ఇంటి వద్దకే మీ సేవ సర్వీసులు(Mee Seva Door Step)' విధానాన్ని మంత్రి శ్రీధర్ బాబు లాంఛనంగా ప్రారంభించారు.













































