
Film Federation : టాలీవుడ్ ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలతకు ఊహించని షాక్ ఇచ్చింది. ఆమె నేతృత్వంలోని ప్రస్తుత కార్యవర్గాన్ని రద్దు చేసింది. ఇటీవల డ్యాన్సర్స్ అసోసియేషన్లో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో వివాదంపై చర్చించేందుకు సుమలత, రఘు మాస్టర్లతో ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మొత్తం 225 మంది డ్యాన్సర్లు హాజరు అయ్యారు. సుమలతకు కేవలం 11 మంది డ్యాన్సర్లు మాత్రమే మద్దతు తెలిపారు. ర