నైరుతి రుతుపవనాల ప్రభావం కారణంగా రాగల రెండు రోజుల్లో తెలంగాణలో భారీ(Telangana Rain) వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
© 2026 telugu.digital
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

నైరుతి రుతుపవనాల ప్రభావం కారణంగా రాగల రెండు రోజుల్లో తెలంగాణలో భారీ(Telangana Rain) వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

Telangana Rain: తెలంగాణ వ్యాప్తంగా వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావం, బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రాగల రెండు రోజుల్లో రాష్ట్రంలో మోస్తరు నుండి భారీ వర్షాలు(Telangana Rain) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే సూచనలు ఉండటంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Telugu.Digital EditorialSenior Editorial Lead
Telugu.Digital
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి