
Bigg Boss Telugu 10 : బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 మొన్నటి వరకు కాస్త చప్పగా సాగింది. శనివారం నాగార్జున ఇచ్చిన దెబ్బకు కంటెస్టెంట్లు అలర్ట్ అయినట్లుగా కనిపిస్తోంది. అదే సమయంలో కొందరు అతిగా బిహేవ్ చేస్తున్నారు. ముఖ్యంగా నామినేషన్ల ప్రక్రియలో కంటెస్టెంట్ సుధీర్‌పై సృష్టి, త్రిగుణ్ ప్రవర్తించిన తీరుపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. చేయని తప్పుకు సుధీర్‌ను దారుణంగా అవమానించడం, అతడిపై చెత్త విసరడం వంటి సంఘటనలు చూసి సగటు ప్రేక్షకులతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా తీవ్ర





