
ఈ ఈవెంట్లో చిరంజీవి పలు అంశాలపై మాట్లాడుతూ బ్లడ్ అమ్ముకున్నాడు అనే ఆరోపణలపై కూడా రియాక్ట్ అయ్యారు. (Chiranjeevi)
© 2026 telugu.digital
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

ఈ ఈవెంట్లో చిరంజీవి పలు అంశాలపై మాట్లాడుతూ బ్లడ్ అమ్ముకున్నాడు అనే ఆరోపణలపై కూడా రియాక్ట్ అయ్యారు. (Chiranjeevi)
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి నటనతోనే కాక అనేక సేవా కార్యక్రమాలతో కూడా ప్రజలకు దగ్గరయ్యారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ తో ఎంతో మంది ప్రాణాలను కాపాడారు. ఎంతోమంది మెగా ఫ్యాన్స్ ని రక్తదానంలో భాగస్వామ్యం చేసారు. అయితే చిరు అంటే గిట్టని వాళ్ళు కొంతమంది చిరంజీవి రక్తం అమ్ముకున్నారు అని గతంలో ఆరోపణలు చేసారు. తాజాగా చిరంజీవి దీనిపై స్పందించారు. చిరంజీవి సేవలకు, చిరంజీవి ఇండస్ట్రీకి వచ్చి 48 ఏళ్ళు అయినందుకు మెగా ఫాన్స్ యూత్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో చిరంజీవి పలు అంశాలపై మాట్లాడుతూ బ్లడ్ అమ్ముకున్నాడ
Telugu.Digital EditorialSenior Editorial Lead
Telugu.Digital
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి







